Bubblegum Movie Review : బబుల్ గమ్ పై ప్రేక్షకుల అభిప్రాయాలు.
ప్రముఖ నటుడు సుమా కనకాల, ప్రసిద్ధ యాంకర్ సుమా కనకాల ల కొడుకు అయిన రోహిత్ కనకాల బబుల్ గమ్ సినిమాతో మొదటిసారిగా నటుడిగా తెరపైన కనిపించాడు.
ఈ సినిమాకి దర్శకత్వం రవికాంత్ వహించాడు.ఈ సినిమా మొత్తం ఒక ప్రేమ జంట కథ పై సాగుతుంది.
బబుల్ గమ్ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా.
ప్రేమ, అహం, సంబంధాలపై కథ సాగుతూ ఉంటుంది.ఈ సినిమాలో మనసా చౌదరి హీరోయిన్ గా నటించింది.
బబుల్ గమ్ పై ట్వీట్స్:Bubble gum :
#Bubblegum – A youthful entertainer with emotions and entertainment on the right portions. The interval and pre-climax portions are stunning 🔥 #ChaituJonnalagadda timing was peaks. Songs and background music by @SricharanPakala are extraordinary👌@Maanasa_chou 💥… pic.twitter.com/ktBT14Eocs
— # Manoj (@manojvalluri) December 29, 2023
ఈ సినిమాపై ప్రేక్షకులు ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.ఒక యూజర్ ఈ సినిమా సందేశాత్మకంగా ఉంది అని రాస్తే,
ఇంకొక యూజర్ ఈ సినిమా బిలో యావరేజ్ గా ఉందని పెట్టాడు.
ఒక యూజర్, హీరో తండ్రి అధ్బుతంగా నటించాడని, వీళ్ళ ఇద్దరి జంట బాగుందని అన్నాడు.
బబుల్ గమ్:Bubble gum:
విడుదల తారీఖు | డిసెంబర్ 29, 2023 |
బ్యానర్ | మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ |
తారాగణం | రోషన్ కనకాల, మానస చౌదరి |
రచయిత | రవికాంత్ పారెపు, విష్ణు కొండూరు, మరియు సెరి-గన్ని |
స్క్రీన్ ప్లే కన్సల్టెంట్ | వంశీ కృష్ణ |
సినిమాటోగ్రాఫర్ | సురేష్ రగుతు |
ఎడిటర్ | నిషాద్ యూసుఫ్ |
ప్రొడక్షన్ డిజైన్ | శివం రావు |
PRO | వంశీ-శేఖర్ |
పబ్లిసిటీ డిజైన్ | అనంత్ కంచెర్ల |
కార్యనిర్వాహక నిర్మత | మధులిక సంచనా లంక |
సంగీత దర్శకుడు | శ్రీచరణ్ పాకాల |
నిర్మాత | పి విమల |
దర్శకుడు | రవికాంత్ పారెపు |