ఇక మొబైల్ లో కాలర్ పేరు కనిపించాలి – ట్రాయ్ ఆదేశం

website 6tvnews template 97 ఇక మొబైల్ లో కాలర్ పేరు కనిపించాలి - ట్రాయ్ ఆదేశం

Caller’s name appear in mobile TRAI command : మనకు ఎవరైనా కాల్ చేస్తే అది మన కాంటాక్ట్ నెంబర్ లో ఉంటేనే వారి పేరు కనపడుతుంది. కాని తెలియని వారు కాల్ చేసినపుడు వారి నెంబర్ తప్ప పేరు కనపడదు. మనకి కూడా రెస్పొండ్ అవ్వలా వద్ద అనే సందేహం కల్గుతుంది. ఒక్కక్కసారి మార్కెటింగ్ కాల్స్ కూడా వస్తు ఉంటాయి.

ఒకసారి బ్లాక్ చేసిన వాళ్ళు వేరొక నెంబర్ నుండి కాల్ చేసి విసిగిస్తూ ఉంటారు. ఈ సమస్యలను దృష్టి లో పెట్టుకుని ట్రాయ్ ( Telecome Regulatory Authority of India ) అనే సంస్ద ఇక మీదట వినియోగదారుల మొబైల్ లో ఎవరు కాల్ చేసారో వారు పేరు కనపడాలి అనే ఫీచర్ ను త్వరలో తీసుకురానుంది.

టెలికాం నెట్వర్క్ లో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సప్లిమెంటరీ సర్వీసెస్ ను ప్రవేశ పెట్టాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. సిఫార్సు అమలులోకి వస్తే మాత్రం కస్టమర్ కి ఈ సదుపాయం టెలికం కంపెనీలు ఈ సేవలను అందించాలి. దీనివల్ల స్పాం కాల్స్ కి మోస పూరిత కాల్స్ కి చెక్ పెట్టచ్చు.

Leave a Comment