ఫేక్ పోస్టు పెట్టినందుకు BRS మీడియా కన్వీనర్ క్రిశాంక్ పై కేసు నమోదు

WhatsApp Image 2024 03 21 at 12.43.40 PM ఫేక్ పోస్టు పెట్టినందుకు BRS మీడియా కన్వీనర్ క్రిశాంక్ పై కేసు నమోదు

ఇటీవల X లో ఫేక్ పోస్టు పెట్టారన్న అభియోగం పై BRS పార్టీ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ నెల 16 తేదీన తెలంగాణా ముఖ్యంత్రి రేవెంత్ రెడ్డి పై తప్పుగా ను వ్యతిరేకంగాను ఆయన పోస్టు చేసారు X లో.

దీనికి సంబందించి ఆయన కు 41 (A ) CRPC క్రింద నోటీసులు అందజేశామని పోలీసులు చెప్పారు. అంతే కాకుండా ఆయనకు చెందిన ఫోన్ కూడా సీజ్ చేసామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబందించి ఎంక్వయిరీ చెయ్యాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Leave a Comment