Chandrababu: సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు.

Chandrababu's couple participated in Darshan Narasimha Homa.

Chandrababu : చంద్రబాబు ఇంట హోమం.

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య మంత్రి Ex CM నారా చంద్రబాబు నాయుడు Chandrababu ఇంట ఏది జరిగినా సంచలనమే అన్నట్టు మారింది వ్యవహారం.

డిసెంబర్ 22వ తేదీన ఉండవల్లి లోని తన నివాసంలో నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా చండీ యాగం, సుదర్శన హోమాలను నిర్వహించారు.

వేద పండితుల మంత్రిచరణలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యాగ క్రతువులను నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ లోని ముఖ్య నేతలు మాజీ మంత్రులు Ex Ministers హాజరయ్యారు.

మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు Devineni Uma Maheswara Rao, పొంగూరు నారాయణ Ponguru Narayana, కన్నా లక్ష్మీనారాయణ Kanna lakshmiNarayana, కొల్లు రవీంద్ర Kollu Ravindra, ఉన్నారు.

ఇక మాజీ ఎమ్మెల్యేలు Ex MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ Dhulipaalla Narendra Kumar, బోండా ఉమా Bonda Uma కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

తొలిసారి హోమం

చంద్రబాబు Chandrababu ఇంట ఇటువంటి యాగాలు హోమాలు నిర్వహించడం ఇది తొలిసారని చెప్పుకోవచ్చు. అయన తొలిసారి ముఖ్య మంత్రి అయినా నాటి నుండి చూసుకుంటే కూడా ఇటువంటి క్రతువులను నిర్వహించిన దాఖలాలు కనిపించలేదనే మాటలు వినిపిస్తున్నాయి.

కని ప్రస్తుతం ఇలా ఆధ్యాత్మిక పరమైన కార్యకలాపాలు Devotional Activities చేపట్టడానికి ప్రత్యేకమైన కారణాలు చంద్రబాబు నోటి వెంట నుండి వెలువడపోయినా, ఆపార్టీ శ్రేణుల నుండి తెలుస్తున్న విషయాలు ఏమిటంటే..

ఆంధ్ర ప్రదేశ్ Andhra Pradesh లో ఎన్నికలు Elections అతిత్వరలోనే రానున్నాయని, అలాగే ఈ మధ్య కాలంలో చంద్రబాబు అరెస్ట్ Chandrababu Arrest అవ్వడం జైలు జీవితం గడపడం

ఆసమయంలోనే అయన అనారోగ్యం పాలవ్వడం వంటివి అన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈ హోమాలు యజ్ఞాలు చేపట్టినట్టు తెలుస్తోంది.

ప్రత్యేకత సంతరించుకున్న హోమం:

అంతే కాకుండా చంద్ర బాబు Chandrababu తనయుడు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్Lokesh చేపట్టిన యువగలం

Yuvagalam పాదయాత్ర Road Show మూడు వేల కిలోమీటర్ల పైగా కొనసాగింది, పైగా ఆ ముగింపు సభ నవశకం Navashakam కూడా అత్యంత వైభవంగా దిగ్విజయంగా ముగియడంతో ఈ యాగాలను చేపట్టినట్టు తెలుస్తోంది.

అయితే 2019 ఎన్నికల 2019 Elections సందర్భంలో ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy, 2018, 2023 ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రస్తుత మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ KCR కూడా ఇటువంటి యాగాలు చేపట్టారు.

కాగా బాబు కాంపౌండ్ లో యాగం ఏర్పాటుచేయడం, సతీసమేతంగా బాబు యాగంలో కూర్చోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో Social Media వైరల్ అవుతున్నాయి.

Leave a Comment