Ram Charan: క్రిస్మస్ వేడుకల్లో రామ్, అర్జున్…ఆ రూమర్స్‌కి చెక్.
Christmas వేడుకలు ముగిసాయి. సామాన్యుల నుంచి సినీ Celebrities వరకు అందరూ గ్రాండ్ గా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నారు. Tollywood, Bollywood చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలని తమ Social media అకౌంట్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం సెలబ్రిటీల Christmas Celebrations పిక్స్ నెట్టింట్లో Trendingలో ఉన్నాయి.
ఇక మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే Mega Family ఎంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mega Familyలోని స్టార్ హీరోలు, Producers, Heroines అందరూ ఓ చోట చేరి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మెగా కజిన్స్ అందరూ ఎక్కడ ఉన్నా అకేషన్ వచ్చిందంటే చాలు ఒక చోట వాలిపోతారు.
ఇక సోమవారం క్రిస్మస్ కావడంతో కలిసి పార్టీ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మెగా పవర్ స్టార్ Ram charan,Iconic Star allu arjun, Upasana, sneha, allu sirish, varun tej, Niharika, allu bobby, Sushmitha, Sai dharam tej తో పాటు కొత్త పెళ్లి కూతురు Lavanya Tripathi కూడా ఈ కజిన్స్ గ్యాంగ్ లో చేరిపోయింది.
వీరితో పాటు మరికొంతమంది మెగా ఫ్యామిలీ ఈ Christmasవేడుకల్లో పాల్గొన్నారు. మెగా కజిన్స్ అంతా కలిసి దిగిన ఫొటోలను వారి వారి దిగి Social media అకౌంట్లలో షేర్ చేశారు.
దీంతో మెగా ఫ్యాన్స్ తారలనంతా ఒకే ఫ్రేమ్‌లో చూసి పండగ చేసుకుంటారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ మధ్యనే మెగా ప్రిన్స్ Varun tej, నటి Lavanya Tripathiల పెళ్లి Italyలో గ్రాండ్ గా జరిగింది.
ఈ పెళ్లి వేడుకలోనూ మెగా ఫ్యామిలీ కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఆ పెళ్లి తర్వాత మళ్లీ మెగా కుటుంబం మొదటి సమావేశం కావడంతో సొట్టబుగ్గల చిన్నది Lavanya Tripathi కూడా మెగా గ్యాంగ్ లో చేరిపోయింది.
ఏ పండగొచ్చినా ఇంట్టో ఫంక్షన్ ఉన్నా Mega Familyకి చెందిన ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు. ఎవ్వరు కూడా మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. అందరూ కలిసికట్టుగానే ఏ అకేషనైనా ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే గత కొంత కాలంగా మెగా స్టార్ హీరోస్ Ram charan,Allu Arjunల గురించి ఓ రూమర్ viral అవుతోంది. ఈ క్రమంలో తాజాగా క్రిస్మస్ వేడుకల్లో హీరోలిద్దరూ కలిసి కనిపించడంతో ఆ రూమర్స్ కి చెక్ పెట్టినట్లైంది.
తమ అభిమాన హీరోలు పక్కపక్కనే నిలుచుని ఫోటోలో కనిపించడంతో Mega Fansకు మంచి కిక్ ఇచ్చినట్లైంది. గత కొన్నిరోజుల ఈ హీరోల మధ్య బాండింగ్ సరిగా లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే ఈ ఏడు Ram Charan బర్త్ డే నాడు Allu Arjun విషెస్ చెప్పకపోవడంతో రూమర్ మొదలైంది. అదే విధంగా Iconic Star అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చినా Charan విష్ చేయకపోవడంతో ఆ Rumours మరింత రెచ్చిపోయాయి.
మెగా హీరోల మధ్య Bonding సరిగాలేదని ఏదో జరిగిందని అనుకున్నారు. కానీ క్రిస్మస్ పండుగ రోజు వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఇక ఆ రూమర్ ఫేక్ అని తేలిపోయింది.