Ram Charan: ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత!

Add a heading 2023 12 23T172419.390 Ram Charan: 'ఫోర్బ్స్' మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత!

Ram Charan: ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత!

Ram Charan Forbes Magazine : మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ దంపతులు మరో అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అందుకు సంబంధించిన ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

‘ఫోర్బ్స్’ మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత!

Ram Charan Forbes Magazine : మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ దంపతులు మరో అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అందుకు సంబంధించిన ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు అరుదైన గౌరవం

ఇంతవరకు ఏ టాలీవుడ్ జంటకి అభించని అరుదైన గౌరవం ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్​ కవర్ పేజ్ పై రావడం, ఇది కేవలంRAM CHARAN,UPASANA లకు మాత్రమే దక్కింది.

Ram Charan, Upasana Forbes Magazine :

మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ దంపతులు తాజాగా Forbes Magazine పై మెరిశారు.
Forbes Magazineకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగా పవర్ స్టార్ దంపతులిద్దరూ వారి ప్రేమ ప్రయాణాన్ని గురించి వివరించారు.

వారి ప్రేమ, వైవాహిక జీవితం, కెరీర్ లో ఒకకరికోకరు నిలబడ్డ సంఘటనలు అన్నీ వివరించారు.

ఇటీవలే వారి జీవితాల్లోకి క్లీంకారా వచ్చింది, ఆమె వచ్చిన తరువాత వీరి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులు వివరించారు.

ఇంతవరకు ఏ టాలీవుడ్ జంటకి అభించని అరుదైన గౌరవం ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్​ కవర్ పేజ్ పై రావడం, ఇది కేవలంRAM CHARAN,UPASANA లకు మాత్రమే దక్కింది.

Ram Charan, Upasana Forbes Magazine :

మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ దంపతులు తాజాగా Forbes Magazine పై మెరిశారు.
Forbes Magazineకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగా పవర్ స్టార్ దంపతులిద్దరూ వారి ప్రేమ ప్రయాణాన్ని గురించి వివరించారు.

వారి ప్రేమ, వైవాహిక జీవితం, కెరీర్ లో ఒకకరికోకరు నిలబడ్డ సంఘటనలు అన్నీ వివరించారు.ఇటీవలే వారి జీవితాల్లోకి క్లీంకారా వచ్చింది, ఆమె వచ్చిన తరువాత వీరి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులు వివరించారు.

ప్రస్తుతం వీరిద్దరూ ముంబై ట్రిప్ లో ఉన్నారు. upasana మహారాష్ట్ర ముఖ్యమంత్రి EKNATH SHINDE ని కలిశారు.

ప్రస్తుతం RAM CHARAN, GAME CHANGER అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు, కీయరా అద్వానీ దీనిలో హీరోయిన్ గా పని చేస్తుంది.

Leave a Comment