Salaar Day 6 Collection 500Cr: సలార్ ఆరవ రోజు కలెక్షన్.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన మరో ఘన విజయమే SALAAR.
ఎంత క్రేజ్ ఉన్నా హిట్లు లేక సతమతమవుతున్న డార్లింగ్ ప్రభాస్ కి కట్ అవుట్ కి తగ్గ కథతో వచ్చాడు ప్రశాంత్ నీల్.
వరుస పరాజయాలతో ఇక మొత్తానికే పడిపోతున్న బాహుబలిని ఒక్కసారిగా ఈ సినిమాతో ఆకాశానికి ఎత్తేశాడు.
కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన చాలు, సినిమాని గెలిపిస్తాం అనుకుంటున్న ప్రేక్షకులకి, సూపర్ హిట్ ఇచ్చారు చిత్ర బృందం.
ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లలో రికార్డులన్నీ కొల్లగొడుతూ దూసుకెళ్తుంది.
ప్రపంచవ్యాప్తంగా 6 వ రోజు SALAAR కలెక్షన్లు :
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న SALAAR ఆరవ రోజు కూడా బాక్స్ ఆఫీసులో వసూళ్లు కోల్లగొడుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా, బాహుబలి తరువాత చాలా ఏళ్లకి అతనికి ధక్కిన ఘన విజయం.
ప్రపంచవ్యాప్తంగా SALAAR ఆరవ రోజు బాక్స్ ఆఫీసు వద్ద రూ. 500 కోట్ల మైలు రాయిని దాటింది.
ఈ దెబ్బతో బాహుబలి, బాహుబలి 2 తరువాత మరో రూ. 500 కోట్ల మార్కు దాటిన మూడవ సినిమా గా ప్రభాస్ కెరీర్ లో ముద్ర పడిపోయింది.
ఇక దేశీయ బాక్స్ ఆఫీసు వద్ద రూ. 300 కోట్ల వసూళ్ళకి దగ్గరగా ఉంది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న SALAAR ఆరవ రోజు కూడా బాక్స్ ఆఫీసులో వసూళ్లు కోల్లగొడుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా, బాహుబలి తరువాత చాలా ఏళ్లకి అతనికి ధక్కిన ఘన విజయం.ప్రపంచవ్యాప్తంగా SALAAR ఆరవ రోజు బాక్స్ ఆఫీసు వద్ద రూ. 500 కోట్ల మైలు రాయిని దాటింది.
ఈ దెబ్బతో బాహుబలి, బాహుబలి 2 తరువాత మరో రూ. 500 కోట్ల మార్కు దాటిన మూడవ సినిమా గా ప్రభాస్ కెరీర్ లో ముద్ర పడిపోయింది.ఇక దేశీయ బాక్స్ ఆఫీసు వద్ద రూ. 300 కోట్ల వసూళ్ళకి దగ్గరగా ఉంది.
SALAAR దేశీయ కలెక్షన్లు :
- మొదటి రోజు – రూ. 90.70 కోట్లు
- రెండవ రోజు – రూ. 56.35 కోట్లు
- మూడవ రోజు – రూ. 62.05 కోట్లు
- నాలుగవ రోజు – రూ. 46.30 కోట్లు
- ఐదవ రోజు – రూ. 24.90 కోట్లు
- ఆరవ రోజు – రూ. 17 కోట్లు