వీడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి రా నాయన –

website 6tvnews template 61 వీడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి రా నాయన -

మనం ఎదో ఒక జట్టు లో స్పిన్ మాంత్రికులను చూస్తూ ఉంటాం. వారి అద్భతమైన బౌలింగ్ తో ఎదుటి జట్టు ని తికమక పెట్టడం కుడా చూసాము.

వీరి లో మన దేశానికి చెందిన హర్బజన్ సింగ్ తో పాటు శేర్న్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ చెప్పుకుంటే చాలామందే ఉన్నారు. కాకబొతే ఎవెరి స్టైల్ వారది. ఇప్పుడు ఒక స్పిన్ మాంత్రికుడి వీడియో సోషల్ మీడియా లో తే వైరల్ అవుతోంది.

ఇతను బౌలింగ్ చూస్తే అసలు బాలు ఎక్కడ వేస్తున్నాడు అది తిరిగి వికెట్లు ను ఏలే తాకింది అనేది క్లియర్ గా ఉంది. బాట్స్ మెన్ ఆ బాలు ని ఎలా ఆడాలో కూడా అర్ధం కాక కాసేపు అలా ఉండి పోయాడు. ఎం చేయాలో అర్ధం కాక అతను పెవిలియన్ వైపు వెళ్ళిపోయాడు.

ఇది కువైట్, sbs జట్ల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చుసిన నెటిజన్ లు తెగ నవ్వుకుంటున్నారు. ఆ బౌలెర్ ను వారికి నచ్చిన రీతిలో ఈ బౌలెర్ ల వేస్తున్నాడు ఆ బౌలెర్ ల ఉంది యాక్షన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా వేదో మీద ఒక లుక్ వెయ్యండి మరి.

Leave a Comment