Coming in 2024, the ONE PLUS 12: 2024లో రానున్న ONE PLUS 12 స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ 3 SoC.

Coming in 2024, the ONE PLUS 12 will feature Snapdragon 8th Gen 3 SoC.

Coming in 2024, the ONE PLUS 12: 2024లో రానున్న ONE PLUS 12 స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ 3 SoC.

2024లో ప్రపంచవ్యాప్తంగా ONE PLUS 12 స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ 3 SoCతో ఘనంగా ప్రారంభించబడుతుంది

వన్ ప్లస్ 12 ఇప్పటికే చైనాలో డిసెంబర్ 5వ తారీఖున ప్రారంభిచబడింది.
ఫిబ్రవరిలో భారతదేశంలో వన్ ప్లస్ 11 వెర్షన్ ని ప్రారంభించింది. ఇక త్వరలోనే వన్ ప్లస్ 12 ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబోతుంది.

ఫీచర్స్:

  • 06.82 సెంటీమీటర్ల అమోల్డ్ FHD ప్లేస్ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6080
  • 12,, 16, 24 GB మెమరీ
  • 256, 512, 1 TB అన్ బోర్డు స్టోరేజీ
  • 50 MP SONY LYT – 808 కెమెరా
  • ముందు కెమెరా 32 MP
  • 5400 mAh బ్యాటరీ
  • రిజల్యూషన్ – 1440 X 3168

సాధారణ సమాచారం :

రంగు నలుపు, నీలం , ఆకుపచ్చ, గులాబీ
బ్రాండ్ వన్ ప్లస్
మోడల్ONE PLUS 12 స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ 3 SoC

హార్డువేర్ వివరాలు :

ఇంటెర్నెల్ స్టోరేజ్256 GB
ప్రోసెసర్SANPDRAGON

OS :

ఆపరేటింగ్ సిస్టమ్ఆండ్రాయిడ్ 13

ఇంటర్ డివైస్ కనెక్టివిటీ మరియు నెట్వర్క్ :

ఆపరేటింగ్ సిస్టమ్ఆండ్రాయిడ్
OTGమద్దతు ఉంది
8జిఅవును

బాటరీ :

కెపాసిటీ 5400mAh

డిస్ప్లే :

సెల్ఫీ కెమెరా 32MP
స్క్రీన్ పరిమాణం 06.82 సెంటీమీటర్లు
వెనుక కెమెరా 50 MP+ 64 MP + 48 MP కెమెరా

హార్డ్వేర్ :

మెమరీ 12, 16, 24 GB


ధర :

ఫీచర్లను బట్టి ధర 50,700 నుంచి మొదలై, 68,400 వరకు ఉంది.

Leave a Comment