Rama Mandir: అయోధ్యలో..రామ మందిర నిర్మాణం.

Construction of Rama temple in Ayodhya.

Rama Mandir: అయోధ్యలో..రామ మందిర నిర్మాణం.

రామ జన్మభూమి, అయోధ్య.. ఉత్తరప్రదేశ్ లో రామలయ నిర్మాణం జరుగుతుంది. 2020 లో రామమందిరం కోసం భూమి పూజ పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడి సమక్షంలో ఆలయ నిర్మాణం ప్రారంభమయింది.

ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పర్యవేక్షిస్తుంది.ఈ ఆలయానికి వాస్తు శిల్పులు, సొంపురా కుటుంబంలోని చంద్రకాంత్ సొంపురా, నిఖిల్ సొంపురా, మరియు ఆశిష్ సొంపురా.

2024 లో ఈ ఆలయ నిర్మాణం పూర్తవుతుందని అంచనా. ఇప్పటికే 3 సంవత్సరాల, 8 నెలలుగా నిర్మాణం జరుగుతూనే ఉంది.

15 వ శతాబ్ధం నుంచి ఈ స్థలం ఎంతో వివాదాస్పదంగా ఉంది. 15 వ శతాబ్దంలో మొఘలులు రామజన్మస్థలం పైన రామాలయాన్ని కూల్చి మసీదు నిర్మించారు,

అప్పటి నుంచి ఈ స్థలం వివాదాలకి నిలయం.
విశ్వ హిందూ పరిషత్ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తరువాత ఆ స్థలంలో ఆలయ శంకుస్థాపన జరుగుతోంది.

రాజీవ్ గాందీ మంత్రిత్వ శాఖ శంకుస్థాపనకి అనుమతి ఇచ్చింది.1992 డిసెంబర్ లో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. ఈ సంఘటన దేశంలో కలకలం రేపింది. ఎంతటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో లెక్కలేదు.

1993 ఆమోదం, అయోధ్య ఆర్డినేన్స్ .. ఇలాంటి వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.చివరికీ 2019 లో అయోధ్య వివాదం పైన సుప్రీం కోర్ట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ వివాద స్థలాన్ని ట్రస్ట్ కి అప్పగించాలని తీర్పు ఇచ్చింది.

ఆ ట్రస్ట్ ఏర్పడింది శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర.
ఫిబ్రవరి 5, 2020లో మోడి మంత్రిత్వ ఆలయ నిర్మాణానికి రెండవ సారి ప్రణాళికా ఆమోదించిన్నట్టు తెలిపింది.

Leave a Comment