Covid cases in India:దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..ఐదుగురు మృతి.
Corona మహమ్మారి భారత దేశాన్ని(India) ఇంకా విడిచిపెట్టలేదు, ఇంకా తన ప్రభావాన్ని(Corona Effect) మన దేశ ప్రజలపై చూపెడుతూనే ఉంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 423 కరోనా పాజిటివ్ కేసులు(Corona +Ve Caces) నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ(Central Health Commission) ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.
ఇక దేశం వ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల(Active Cases) సంఖ్య 3,420కి చేరుకుంది. భారతదేశంలో చుస్తే కేరళ రాష్ట్రంలో(Kerala) అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూశాయి. డిసెంబర్ 22వ తేదీ ఒక్క రోజునే కేరళలో 266 కేసులు కొత్త కేసులు(New Corona Cases) నమోదయ్యాయి.
ఇక తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో(Telangana) చూస్తే కొత్తగా 8 కేసులు(8Cases) వెలుగు చూశాయి, ఆంధ్ర ప్రదేశ్ లో(Andhra Pradesh) కూడా కొత్త కేసులు బయట పడ్డాయి,
అయితే తెలంగాణ లో(Telangana) మాదిరిగానే ఆంధ్ర లో(Andhra) కూడా 8 కేసులే నమోదయ్యాయి. ఈ లెక్కలను ఆధారంగా చేసుకుని చుస్తే తెలుగు స్టేట్స్ లో(Telugu States) కరోనా కేసులు వేగంగానే పెరుగుతున్నట్లు అర్థమవుతోంది.
ఇక డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా కరోనాతో నలుగురు కన్ను(Four Died) మూయడం విచారకర అంశం. ఈ చనిపోయిన వారిలో ఇద్దరు కేరళ(Kerala)
రాష్ట్రానికి చెందిన వారు కాగా, కర్ణాటక(Karnataka) రాష్ట్రానికి చెందిన వారు ఒకరైతే, రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో ఇంకొకరు మృత్యు ఒడిలోకి జారుకున్నారు.
ఈ పరిణామాలను బట్టి చుస్తే మన దేశంలో(India) ఉన్న కరోనా తీవ్రతను తక్కువగా అంచనా వేయరాదని అర్ధం అవుతోంది.
కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినప్పటికీ మరణాలు సంభవించకపోతే, దీనిని అంతటి తీవ్ర స్థాయిలో చూసే అవసరం ఉండేది కాదు.
కానీ మరణాలు సంభవిస్తుఉండటం తో ప్రజలు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చుస్తే కరోనా కేసులతో(Corona New Cases) ప్రజలు తగు అప్రమమత్తతో మెలగాల్సిందే.
ఈ కరోనా ఎప్పటికప్పుడు తన రూపు మార్చుకుని విజృంభిస్తోంది. ఇప్పుడు తాజాగా కేసుల్లో కొత్త వేరియంట్ (JN.1)వి ఎన్ని కేసులు వచ్చాయన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతానికి చేస్తున్న టెస్టులలో మైత్రమ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.
కరోనా అనేది మనల్ని విడిచిపెట్టింది అని మనం అనుకోకూడదు. అది మన దేశాన్ని(India) 2020 సంవత్సరంలో ఎప్పుడైతే పెట్టుకుందో అప్పటినుండి కొనసాగుతూనే ఉంది,
కరోనా నుండి కొంత సమయం ఉపశమనం పొందామని మనం అనుకుంటూ ఉండొచ్చు, కానీ అది ఉపశమనం కాదు, ఆ సమయంలో టెస్టులు చేయించకపోవడం వల్ల కేసులు బయటపడలేదు అని మనం భావించాలి.
ఇక కరోనా విషయంలో కేరళ(Kerala) గురించి ప్రత్యేకంగా తీసుకోవాలి, దేశంలో ఎప్పటికప్పుడు Kerala లో కరోనా వైరస్ కేసులు వివిధ వేరియంట్ల(Different Varients) రూపంలో బయటపడుతూనే ఉంన్నాయి.
ఇప్పుడూ కూడా కేరళKerala) రాష్ట్రంలో అదే పరిస్థితి కొనసాగుతోంది. కేరళకు వెళ్లిన వారు తిరిగి వారి వారి రాష్ట్రాలకు వెళుతూ ఉంటారు.
వారిలో ఎవరికైనా కెరీల వెళ్ళినప్పుడు కరోనా సోకితే, అది వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
అందుకోసమే టెస్టులు ఎక్కువ పరిమాణంలో చేసేందుకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలు ప్రాధాన్యత చూపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం టెస్టులు చేసే సంఖ్యను పెంచారు.