చిన్న పిల్లలకి ఇష్టమైన కాటన్ క్యాండి చాల ప్రమాదం – గవర్నర్ తమిళ సై : Cottan candy banned in puduchheri Reason ?

website 6tvnews template 51 చిన్న పిల్లలకి ఇష్టమైన కాటన్ క్యాండి చాల ప్రమాదం - గవర్నర్ తమిళ సై : Cottan candy banned in puduchheri Reason ?

Cottan candy banned in puduchheri Reason ? : చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన కాటన్ క్యాండి ఎంత ప్రమాదమో గవర్నెర్ తమిళ సై ఒక ప్రకటన విడుదల చేసారు. అంతే కాదు మన తెలంగాణా తో పాటు కేంద్ర పాలిత ప్రాంత మైన పుదుచ్చేరి కి కూడా ఈమెనే లెఫ్టినెంట్ గవేర్నేర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ కాటన్ క్యాండి పుదుచ్చేరి లో నిషేధిస్తున్నట్లు ఒక ప్రకటన జారి చేసారు. దీనికి కారణం దీనిలో “రోడొమైన్ బి ” అనే విషపూరిత రసాయనం ఉంది అని అందుకే దీనిని నిషేధిస్తున్నామని చెప్పారు. ఈ రసాయనం చిన్నపిల్ల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె చెప్పారు.

అందుకే తానే ఒక వీడియో పోస్ట్ చేసున్నట్లు తెలియచేసారు. ఈ “రోడొమైన్ బి ” అనే రసాయనం ఆహార పదార్ధాల లో రంగుల కోసం కలుపుతారు. అయితే ఇది శరీరం లోకి ప్రవేశించగానే మన బాడి లో కణాలు ఆక్సీకరణ చెంది తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది.

దీని వల్ల లివర్ ఫైల్యూర్ అవ్వడమే కాకుండా కాన్సెర్ వంటి ప్రమాదరకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయని ఆమె చెప్పారు. ఈ అనారోగ్య సమస్యలు ద్రిష్టి లో ఉంచుకుని ఈ కాటన్ క్యాండి ని నిషేధిస్తున్నామని ఆమె తెలిపారు

Leave a Comment