Covid cases are increase: ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.

Covid cases are increasing again in India.

Covid cases are increase: ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.

యావత్ ప్రపంచాన్నే తన కోరలతో వణికించిన COVID19, ఎందరినో బలి తీసుకుంది, ఇంకెందరినో కుటుంబం లేకుండా చేసింది.

100 సంవత్సరాలకు సరిపడా హృదయ విదారక సంఘటనలను మిగిల్చి వెళ్ళిపోయింది.
ఇప్పుడిప్పుడే ఆ గాయాలనుంచి కొలుకుంటుంటే, మళ్ళీ తన ఉనికి ఇంకా ఉందని గుర్తుచేస్తుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక :

భారతదేశంలో మంగళవారం 640 కొత్త COVID కేసులు నమోదు అయ్యయి.తాజాగా ఈ సంఖ్య ఒక్కరోజులో 2,669 నుండి 2,997 కు పెరిగిపోయింది.

దేశంలో ప్రస్తుతం మొత్తం COVID 19 ల సంఖ్య 4.50 కోట్లు.వీరిలో వ్యాధి నుంచి ఇప్పటికే కోలుకున్న వారి సంఖ్య, 4,44,70,887.మరణాల సంఖ్య పరిశీలిస్తే, KERALAలో మరో మరణం నమోదు అయింది,

దీనివల్ల మరణాల సంఖ్య 5,33,328కి చేరుకుంది.అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం రికవరీ రేటు 98.81 శాతం అయితే, మరణాల రేటు 1.19 శాతం ఉంది.

  • COVID19 కొత్త కేసుల సంఖ్య : 640
  • COVID19 మరణాల సంఖ్య : మొత్తం మరణాల సంఖ్య 5,33,328
  • COVID19 RECOVERYల సంఖ్య : 4,44,70,887
  • COVID19 మరణాల రేటు : 1.19 %
  • COVID19 RECOVERY రేటు : 98.81%

Leave a Comment