Tandel Movie: తండేల్ నుంచి క్రేజీ అప్డేట్.
#Thandel all set to sail ! Special thanks to @VenkyMama @iamnagarjuna for being my strength always ! @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli @KarthikTheeda @bhanu_pratapa @viswanathart @GeethaArts pic.twitter.com/VAq985yvrM
— chaitanya akkineni (@chay_akkineni) December 9, 2023
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా THANDEL. NAGACHAITHANYA కెరీర్లోనే అత్యంత బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ స్థాయిలో అంచనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సాయిపల్లవి నటిస్తుంది.
లుక్ మార్చేసిన నాగచైతన్య :
Team #Thandel begins an adrenaline pumping schedule in middle of the oceans 🌊
— Thandel (@ThandelTheMovie) December 26, 2023
Shoot in progress 🎥
Exciting updates soon 💥#Dhullakotteyala i🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli pic.twitter.com/v1LimLU4XI
మత్స్యకారుల జీవిత నేపథ్యం మీద తెరకెక్కిస్తున్న చిత్రం THANDEL.
దీనిలో నాగచైతన్య ఒక జాలరీగా కనపడనున్నాడు. అందువల్ల అతని లుక్ మొత్తం మార్చేసి పూర్తిగా ఊర మాస్ లుక్ లోకి మారిపోయాడు.
గుబురు గడ్డంతో, వొళ్లంతా మట్టితో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సముద్రం నడిబొడ్డున చిత్రీకరణ :
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.
ఇటీవల ఈ చిత్రబృందం ఈ సినిమాకి సంబందించిన ఒక అప్డేట్ ఇచ్చింది.
నడీ సముద్రంలో షూటింగ్ జరుగుతుందని, ఈ విషయానికి సంబందించిన ఒక ఫోటో షేర్ చేశారు.
దీనిలో నాగచైతన్య చాలా ఎనర్జేటిక్ గా స్టిల్ పెట్టాడు.
ముందు ముందు మరిన్ని ఎనర్జేటిక్ అప్డేట్స్ ఇస్తామని తెలిపారు చిత్రబృందం.