Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి సంధర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.
ఈ రోజు ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే మూడవ ఏకాదశి.ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు ఆలయం ముందు బారులు తీరారు.
ఈ వైకుంఠ ఏకాదశి తెలుగు రాష్టాలలో చాలా ముఖ్యమైనది.నేటి నుంచి తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ దర్శనం ఉంటుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
తిరుమలలోని స్వామివారి ఆలయంలో ఉదయం ఒంటిగంట నలబై నిముషాల నుంచే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
ఆ సమయంలో కూడా భక్తులతో కంపార్ట్మెంట్ లు నిండిపోయాయి.ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే, అన్నీ వైష్ణో దేవాలయాలలో భక్తులు కిక్కిరిసిపోయారు.
VIP దర్శనాలు :
వైకుంఠ ద్వార దర్శనం కోసం చాలా మంది VIP లు తిరుమలని దర్శించుకుంటున్నారు.
వారిలో న్యాయమూర్తులు.
- హై కోర్టు జస్టిస్ రవీంద్ర బాబు
జస్టిస్ హిమ కోహ్లీ
జస్టిస్ ఎస్. ఎల్ భట్టి
జస్టిస్ శ్యామ్ సుందర్
జస్టిస్ తారల రాజశేఖర్ - కర్ణాటక గవర్నర్ – ధావర్ చంద్ గాహ్లాట్
రాజకీయ నాయకులు :
- పెద్ది రెడ్డి
- నారాయణ స్వామి
- ఉష శ్రీ చరణ్
- మెరుగు నాగర్జున
- అంబటి రాంబాబు
- కారుమూరి
- గుడివాడ అమర్ నాథ్
- రోజా
- ప్రభాకర్ రెడ్డి
- రఘురామ కృష్ణంరాజు
- రమేష్
- అచ్చెన్నాయుడు
డిప్యూటీ స్పీకర్ :
- వీరభద్ర స్వామి