Dunki Movie Review: డుంకి మూవీ రివ్యూ.

Dunki Movie Review.

Dunki Movie Review : డుంకి మూవీ రివ్యూ

Dunki Movie Cast And CrewShah Rukh Khan
Taapsee Pannu,
Boman Irani,
Vicky Kaushal,
Vikram Kochhar,
Anil Grover,
Jyoti Subhash
producersGauri Khan,
Bantoo Khanna
Line ProducerKaran Khanna,
Kumar Rahul
musicPritam Chakraborty
Editing Rajukumar Hirani
CinematographyC.K. Muralieedharan,
Cinematography,
Amit Roy

విజయవంతమైన చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి raj kumar hirani, బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారుక్‌ఖాన్‌ Shah Rukh Khan, కలయికలో రూపొందిం చిత్రం డంకీ.

అటు ప్రేక్షకులు ఇటు షారుక్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను జియో స్టూడియోస్‌ jio studios తో కలిసి షారుక్ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ red chillis ఎంట‌ర్‌టైన్మెంట్‌,

అలాగే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి సొంత బ్యానర్ రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ పై ఈ మూవీ ని నిర్మించారు.

రాజ్ కుమార్ హిరానీ ఇంకా గౌరీ ఖాన్ Gowri khan ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించారు అని చెప్పాలి. ఈ సినిమాలో బొమన్ ఇరానీ Boman Irani , తాప్సీ పన్ను Tapsi Pannu , విక్కీ కౌశల్ Vikky kousal , విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ వంటి భారీ తారాగణం కనిపిస్తుంది.

Did Shah Rukh Khan got Hattrick:

ఈ ఏడాది పఠాన్ జవాన్ లాంటి బంపర్ హిట్లు అందుకున్న షారుక్ హ్యాట్రిక్ హిట్ కొట్టి 2023 ముగించాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. డుంకి సినిమా తనకి తప్పకుండ విజయాన్ని అందిస్తుందని నమ్మకంతో ఉన్నాడు.

ఇక షారుక్ ఫాన్స్ కూడా రెండు సినిమాల జోష్ తో మంచి ఊపు మీదున్నారు. వారికి కింగ్ ఖాన్ అందించే హ్యాట్రిక్ తో హిట్టు దాహం తీరాలని చూస్తున్నారు.

ఇలాంటి భారీ అంచనాల నడుమ డుంకి థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పటికే పలుచోట్ల స్పెషల్ షోలు వేయడంతోపాటు, ఫారిన్ ప్లేసెస్ లో సినిమా రిలీజ్ అయిపొయింది. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా ఎలా ఉంది షారుక్ హ్యాట్రిక్ కొట్టాడా లేదా అన్నది చూద్దాం.

Will Dunki over come from mixed talk:

డంకీ చిత్రానికి ఇప్పటివరకైతే మిక్స్డ్ టాక్ వస్తోంది, ఈ సినిమా చూసిన కొందరు షారుక్ హ్యాట్రిక్ కొట్టేశాడని అంటున్నారు, మరి కొంత మంది చుస్తే ఇది బ్లాక్ బస్టర్ అయితే కాదు,

మాములు సినిమానే అని చెబుతున్నారు, మరిం కొంత మందికి సినిమా సరిగ్గా ఎక్కినట్టు లేదు, సినిమా పోయింది, అస్సలు బాలేదు అంటున్నారు. ఇక ఈ కామెంట్స్ అన్ని సోషల్ మీడియాలో సినిమా చుసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని పంచుకోగా తెలిసిన విషయాలు.

అయితే సినిమా యావరేజ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం మంది మాత్రం సినిమా బాగుందని చెబుతున్నారు.

డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ మరోసారి చూపెట్టాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలో వచ్చే హాస్య సన్నివేశాలు సినిమాకి అదనపు బలంగా నిలిచాయని చెబుతున్నారు.

ఈ సినిమా లో దర్శకుడు కథ చెప్పిన విధానం అద్భుతంగ ఉందని కొందరు అంటున్నారు. కెమెరామెన్ ఆద్భుతంగా సన్నివేశాలను రూపొందించారట.

ఇక షారుక్ మరోసారి తనదైన యాక్టింగ్ తో రెచ్చిపోయారు అని కొందరు కామెంట్ చేశారు. ఇది ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

Leave a Comment