‘Dunki’ First Day Collections 30Cr: డంకి మొదటి రోజు కలెక్షన్ 30Cr.

Dunki's first day collection is 30Cr

‘Dunki’ First Day Collections 30Cr: డంకి మొదటి రోజు కలెక్షన్ 30Cr.

షారుఖ్ Sharuk ఎట్టకేలకు హ్యాట్రిక్ హిట్టు కొట్టేశాడు, పఠాన్ Pathan, జవాన్ Jawan సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన కింగ్ ఖాన్ మూడవ సినిమాను కూడా విజయం వైపు నడిపించి ముచ్చటగా మూడవ హిట్టు అందుకున్నాడు.

రాజ్ కుమార్ హిరానీ Raj Kumar Hirani దర్శకత్వంలో వచ్చిన డంకి Dunki సినిమా ప్రేక్షకులను షారుక్ అభిమానులను అలరిస్తోంది.

రిలీజ్ కాకముందే అడ్వాన్స్ బుకింగ్ Advance Booking కలెక్షన్ల రూపంలోనే ఈ సినిమా 9కోట్ల వరకు వసూలు చేసింది. మరి మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం.

డిసెంబర్ 21వ తేదీన డంకి రిలీజ్ అవగా ఆతరువాత రోజు డిసెంబర్ 22వ తేదీనే ప్రభాస్ Prabhas నటించిన సాలార్ Salar మూవీ విడుదలైంది. ఈ రెండు సినిమాలు దేనికదే సెపెరేట్ ట్రాక్ లో రూపొందించబడ్డాయి.

సాలార్ పూర్తి స్థాయి యాక్షన్ ఓరియంటెడ్ Action Oriented సినిమా కాగా, డంకి Dunki సినిమా కామెడీ, భావిద్వేగాలు, సమాజంలో చోటుచేసుకుంటున్న కొన్ని నిజ జీవితాలకు దగ్గరగా ఉండే అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించింది.

ఈ సినిమాలో రాజ్ కుమార్ హిరానీ మార్కు స్పష్టంగా ఉంటుంది, పైగా అతని స్క్రీన్ ప్లై Screen Play మాయజయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అందుకు ఉదాహరణగా పీకే PK , త్రి ఇడియట్స్ Three Ediots సినిమాలను చెప్పుకోవచ్చు.

ఇక కలెక్షన్ల పరంగా చుస్తే ఏ సినిమా మొదటి రోజు అంటే డిసెంబర్ 21 వతేదీన 30కోట్ల 30Crores రూపాయలు రాబట్టింది. దీనిని బట్టి చుస్తే షారుక్ ఖాన్ Sharuk Khan ను ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇలా ఎందుకు విశ్లేషిస్తున్నామంటే, షారుక్ నటించిన గత చిత్రాలు రెండు కూడా యాక్షన్ నేపథ్యంలో సాగాయి. కానీ ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ Message Oriented నేపథ్యంలో సాగింది.

ఇందులో భావోద్వేగాలకు పెద్ద పీట వేశాడు దర్శకుడు. ఇక ఇలాంటి సినిమాలు A సెంటర్స్ కి ఎక్కువగా పరిమితం అవుతూ ఉంటాయి. కానీ పఠాన్ Pathan , జవాన్ Jawan సినిమాలు రెండు కూడా తోలి రోజు 100 కోట్ల 100 Crores క్లబ్ లోకి చేరుకున్నాయి.

Leave a Comment