ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) గురుకుల విద్యాలయాల రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, హాస్టల్ వార్డెన్, ల్యాబ్ అటెండెంట్ సహా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ రిజల్ట్స్ ను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. 10391 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆఫ్ లైన్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించారు. కాగా ఆ ఫలితాలు జనవరి 23 2024 లో వెల్లడయ్యాయి.
EMRS Result 2023-2024 Download Link: http://emrs.tribal.gov.in/
ఈ పరీక్షలకు సుమారు లక్షమంది అభ్యర్థులు హాజరైనట్టు తెలుస్తోంది. అభ్యర్థులు వారివారి రోల్ నెంబర్ ఆధారంగా వెబ్ సైట్ లో రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలను 2023 సంవత్సరం డిసెంబర్ 16, 17, 23 తేదీల్లో నిర్వహించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ తేదీల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు ఆయా పోస్టుల కొరకు EMRS రిసార్ట్స్ తళుకు పిడిఎఫ్ లో లింక్ చేసిన దాని నుండి తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
ఉట్టెర్ణులైన అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కోసం నెక్స్ట్ రౌండ్ కోసం పిలుస్తారు. తదుపరి రౌండ్ లో ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటివి ఉంటాయి. అంతేకాక వారి అర్హత, రిజర్వేషన్ క్లెయిమ్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో వయసు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కాస్ట్ వంటి సర్టిఫికెట్లు తనిఖీ చేస్తారు.