Every birthday is a curse for me – missing mom – Janhvi Kapoor : ప్రఖ్యాత తెలుగు హీరొయిన్ జగదేక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పుట్టినరోజు ఈరోజు. కాని ప్రతీ పుట్టిన రోజు నాకు మా అమ్మ బాగా గుర్తు వస్తు ఉంటుంది. అమ్మ లేకపోవడం వల్ల నేను నా బర్త్ డే జరుపుకోను.
అమ్మ ఉన్నప్పుడు నా బర్త్ దే ని ఒక పండగ లా చేసేది. కాని అమ్మ పోయిన తర్వాత నేను ఎలాంటి సెలెబ్రేషన్ లు చేసుకోవడం లేదు. అందరు మంత్రం విష్ చేస్తారు అంతవరకే. అసలు ఆరోజు బయటకు రాను. ఇంట్లో నే ఉంటాను.
అమ్మ జ్ఞాపకాలతో గడిపేస్తాను. మా అమ్మ పాత సినిమాలు ప్లేయర్ లో వేసుకుని చూస్తూ ఉంటాను. మా అమ్మ నటన చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది మా అమ్మ చేసిన ప్రతీ కారెక్టర్ లో అందులో కనీసం 25% చెయ్యగలన అనిపిస్తూ ఉంటుంది.
నాకు మా అమ్మే గురువు. ఆమే సినిమాలు చూస్తూ నటన అంటే ఏమిటో తెలుసుకున్నాను. నేను కుడా మా అమ్మ అంత కాకపోయినా కనీసం అందులో సగం చెయ్యగలిగితే నా కష్టానికి ఫలితం దక్కినట్లే. నటన పరం గా నేను ఎంత వరకు చెయ్యాలో అంత వరకు చేస్తాను. ఇప్పుడిప్పుడే నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి.
నా సాయిసక్తులా ప్రయత్నిస్తాను మంచి పెర్ఫోర్మేన్త్స్ ఇవ్వడానికి అని చెప్పింది. ఇప్పుడు ఈ అమ్మడు తెలుగు లో జూనియర్ NTR తో కల్సి నటిస్తోంది. మరి చూద్దాం తెలుగు ఆడియెన్సు ను ఎలా మెప్పించగలదో.