అభిమానులు విరాట్ కోహ్లి ఆట ఎప్పుడు మైదానంలో చూస్తమా, తన నెక్స్ట్ ఇన్నింగ్స్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన అభిమానులను తన లుక్ తో ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడు చూడనటువంటి తన కొత్త హెయిర్ లుక్‌తో సంచలనం సృష్టిస్తున్నాడు. విరాట్ కోహ్లి కొత్త కేశాలంకరణ ఆధునిక డిజైన తో దృష్టి లో పెట్టుకుని కట్ చేసానని హెయిర్ స్టైలిస్ట్ చెప్పాడు.
90 లలో అయితే క్రికెట్ అభిమానులు తమ వెనుక భాగంలో పొడవాటి జుట్టును పెంచుకునేవారు. విరాట్ కోహ్లి చాలా అందంగా కనిపించే వ్యక్తి, IPL మ్యాచ్ లు సమీపిస్తున్న తరుణం లో ఇలా IPL ముందు అతను కొంచెం ఎడ్జీగా మరియు ఫ్రెష్‌గా కనిపించాలని నేను కోరుకున్నాను ”.అని తన హెయిర్ డ్రెస్సర్ చెప్పాడు. తను చెప్పినట్లు గానే “ అతని వెంట్రుకలు పక్కన పొట్టిగా ఉండాలని, చుట్టు ప్రక్కల చాలా ఎడ్జీగా ఉంటె బావుంటుంది అని చెప్పాను.
అందుకోసమే కనుబొమ్మపై కొద్దిగా కట్ చేసాను. ఏదైనా కొత్తగా రూపాన్ని చూపించాలి అనుకున్నప్పుడు అన్ని విషయాలు మేము దృష్టిలో ఉంచుకుంటాము. అతని కి జుట్టు కొద్దిగా సాఫ్ట్ గా ఉండడానికి ఇష్టపడతాడు. అతని లుక్ మీద సోషల్ మీడియా లో రకరకాల ట్వీట్ లు చేస్తున్నారు. అతని ముఖం చూస్తే, అతను పదునైన గడ్డం, గడ్డానికి సరిపోయేలా అన్ని వైపుల నుండి హెయిర్‌స్టైల్‌ను బ్యాలెన్స్ చెయ్యడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అని తన హేయిర్ డ్రెస్సర్ చెప్పాడు. “అతని కేశాలంకరణ విషయం లో చాల జాగ్రత్తలు తీసుకున్నాను.
ఇప్పుడు స్టైల్ చాల బావుంది అని చెప్పాడు. అతను గురించి చెప్పాలంటే అతను ఒక ట్రెండ్‌సెట్టర్. ఇప్పుడు ఇలాంటి హెయిర్ కట్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌లో ఉంది. చాలా మంది ఈ హెయిర్‌కట్ కోసం సెలూన్‌కి వస్తుంటారు. దీనికి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు అని చెప్పాడు తన హేయిర్ స్టైలిస్ట్.