సినీతారలు కుడా రాజకీయాల లోకి రావడం ఎం కొత్త కాదు. ఇది ఏనాటి నుంచో ఆచారం గా వస్తున్నట్లు ప్రతీ ఎలక్షన్స్ లో సినీతారలు కూడా కాంటెస్ట్ జరుగుతోంది. కొంతమంది అయితే ఏకంగా పార్టీలు కుడా పెట్టి నడిపించారు అందకు ఉదాహరణ గా NTR స్దాపించిన తెలుగు దేశం పార్టీ ఇప్పటికి తన ఉనికిని కాపాడుకుంటూ తన స్దానాన్ని ఇప్పటికి నిలబెట్టుకుంది.
ఇక ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ స్దాపించిన జనసేన పార్టీ, మరి ఈ సారి ఎలాంటి అంచనాలు వెయ్యలేక తికమక పడుతున్నారు నేతలు. ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళ నాడు కి వెళ్తే అక్కడ కుడా రాజకీయాలు చాల చాల హాట్ గా నడుస్తున్నాయి. ఈరోజునే BJP నాల్గవ లిస్టు ప్రకటించింది. అందులో అనూహ్యంగా సీనియర్ నటి రాధిక పేరు ఉండడం కొంత ఆశ్చర్యం కలిగిందనే చెప్పాలి. ఎందుకంటే అమీ ఇంత వరకు ఎప్పుడు చెప్పలేదు ఈ సారి ఎన్నికల బరి లో ఉంటున్నట్లు. ఆమెకు తమిళనాడు లో విరుద్ నగర్ నుండి పోటీ చేస్తారని BJP పార్టీ నేతలు ప్రకటించారు. చూడాలి మరి ఈ సారి ఆమె నసీబ్ ఎలా ఉంటుందో.