విడుదలయిన పార్లమెంట్ తొలిదశ ఎలక్షన్స్ నోటిఫికేషన్ – నాయకుల హంగామా !

website 6tvnews template 2024 03 20T125701.852 విడుదలయిన పార్లమెంట్ తొలిదశ ఎలక్షన్స్ నోటిఫికేషన్ - నాయకుల హంగామా !

First phase elections of the Parliament has been released – Nayaka Hangama! : పార్లమెంట్ ఎలక్షన్ తోలిదశ కు సంబందించిన నోటిఫికేషన్ విదుల అయ్యింది. 21 రాష్ట్రాలలో 102 లోక్ సభ స్దానలకు జరిగే తొలిదశ పోలింగ్ వివరాలు విడుదల చేసారు. నోటిఫికేషన్ రావడం తో నామినేషన్ వెయ్యడానికి అభ్యర్దుల హడావిడి మొదలు అయ్యింది.

ఈ తొలిదశ పోలింగ్ నామినేషన్ కు ఈ నెల 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని ఎలక్షన్ కమీషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం నామినేషన్ ఉపసంహరణ కూడా ఉంటుంది. పోలింగ్ ను ఏప్రిల్ 19 న నిర్వహిస్తారు.

ఏప్రిల్ 19 న జరిగే మొదటి దశ పోలింగ్ తో మొదలు అయ్యి జూన్ 1 న 7 వ దశ తో పార్లమెంట్ ఎలక్షన్స్ ముగుస్తాయి. అన్ని దశలలో జరిగిన పోల్ అయిన ఓట్లను జూన్ 4 న కౌంటింగ్ మొదలు పెట్టి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తామని ఎలక్షన్ కమీషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇప్పుడు ఏపి లో ఎలక్షన్స్ 4 దశ లో జరుగుతాయని దీనికోసం ఏప్రిల్ 20 న నితిఫికేషన్ జారీ చేస్తామని ఎలక్షన్ కమీషన్ సబ్యులు చెప్పారు. అదే రోజు నామినేషన్ లు ప్రాసెస్ చేసి మే 13 న పోలింగ్ జరుగుతుంది అని జూన్ 4 తో కౌంటింగ్ ప్రక్రియ తో ముగుస్తుందని ఎలక్షన్ కమీషన్ తెలిపింది.

Leave a Comment