నా వల్ల కెరీర్ నాశనం వాళ్లకి – అందుకే మాట్లాడడం లేదు – జీవిత

Jeevitha is Doing this Purposefully Alleges Jyo Star Group 1653717981 1062 నా వల్ల కెరీర్ నాశనం వాళ్లకి - అందుకే మాట్లాడడం లేదు - జీవిత

నటి జీవిత గురుంచి తెలియని వారు ఉండరు. ఏది చెప్పాలన్నా మొహమాటం లేకుడా మాటలాడడం ఆవిడకి అలవాటు. ఇళ్ళ మాట్లాడి చాల సార్లు విమర్శలు ఎదుర్కున్నారు కూడా. ఇటీవల ఆవిడ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను ఇండస్ట్రి కి వచ్చి దాదాపు 30 ఏళ్ళు అయింది. చాల అవమానాలు పడ్డాను.

అలాగే ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. అయితే కొంత కాలం గ నేను మాట్లాడక పోవడానికి కారణం ఉన్నది ఉన్నట్లు చెప్పడం పద్ధతి కాదని, అలా చెప్తే కొందరికి నచ్చదని తెలుసుకున్నానని ఆవిడ చెప్పారు. మేము ప్రతీ దానికి స్పందించక పోవడం వల్ల ఈ ప్రపంచం ఆగి పోదు కదా అనిపించింది. అందుకే మాట్లాడడం తగ్గించేసామని ఆవిడ అన్నారు.

అందువల్ల మేము ఎం నష్ట పోలేదు హాయి గా కూడా ఉన్నాం, ఇదే బావుంది అనిపించింది. పైగా మా పిల్లలు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలతో బిజీ అవుతున్నారు. ఇలాంటి సమయం లో మేము మాట్లాడడం వలన వాళ్ళ కెరీర్ కి ఇబ్భంది రాకూడదు, అంతే తప్ప మేము ఎదో భయం తో మౌనం గ ఉంటున్నాం అనుకోకండి.

అది భయం కాదు, కేవలం మా పిల్లలు భవిష్యత్ దృష్తి లో పెట్టుకుని అలా ఉంటున్నాం, అంతే కాని మేము ఎవరికీ భయపడం అది నా డిక్షనరీ లో లేదు అని అన్నారు.నాకు ఇంకా సినిమా అవకాశాలు వస్తున్నాయి కాని నాకు భర్త పిల్లలే ముఖ్యం అందుకని వచ్చిన అవకాశాలు వదులుకుంటున్నా అని చెప్పారు.

Leave a Comment