Gold rates price Today : ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా..?
బంగారం అంటే ఇష్టం ఉండని ఆడవాళ్ళు ఎవరుంటారు…?
ఇక మన తెలుగు రాష్ట్రాలలో అయితే మరీనూ. పండగలలో, వివాహాల్లో, పూజా కార్యక్రమాలలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
అయితే ఈ విలువైన లోహలయిన బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు, ప్రతీ రోజు వీటీ ధరల్లో మార్పులు ఉంటాయి.
ఒకసారి వెండి ధర పడిపోతే, మరోసారి బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది.
తాజాగా ఈ ధరలు తగ్గి, స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అయితే ధరలు చూస్తే ఆశ్చర్యపోతారు…
పసిడిప్రియులకైతే ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి.
బంగారం, వెండి ధరలు :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200.
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,490.
కిలో వెండి ధర రూ. 79,000.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో – 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,350
24 క్యారెట్ల బంగారం ధర రూ.63,640
ముంబైలో – 22 క్యారెట్ల బంగారం రూ.58,200
24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490
కోల్‌కతాలో – 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200
24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490
చెన్నైలో – 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,750
24 క్యారెట్ల బంగారం ధర రూ.64,090
బెంగళూరులో – 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200
24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200
24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490 గా ఉంది.
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర :
హైదరాబాద్ –
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200
24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490
విజయవాడ, విశాఖపట్నం –
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200
24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490.
వెండి ధరలు :
ఢిల్లీ-
వెండి కిలో ధర రూ.79,000
ముంబై –
వెండి కిలో ధర రూ.78,500
చెన్నై-
వెండి కిలో ధర రూ.79,000
బెంగళూరు-
వెండి కిలో ధర రూ.76,750
కేరళ –
వెండి కిలో ధర రూ.80,500
కోల్‌కతా-
వెండి కిలో ధర రూ.79,000
హైదరాబాద్-
వెండి కిలో ధర రూ.80,500
విజయవాడ-
వెండి కిలో ధర రూ.80,500
విశాఖపట్నం –
కిలో వెండి ధర రూ.80,500