గూగుల్ వార్నింగ్ ప్లే స్టోర్ చార్జీలు చెల్లించాల్సిందే

website 6tvnews template 2024 03 01T152855.338 గూగుల్ వార్నింగ్ ప్లే స్టోర్ చార్జీలు చెల్లించాల్సిందే

Google Warning Play Store charges to be paid : భరత్ దేశం లో ఉన్న కొన్ని యాప్ డెవలపర్లు కొంత కాలం గా ప్లే స్టోర్ వారి యాప్ లను నిరామం గూగుల్ సేవలు వినియోగించుకుంటున్నారు.

అయితే ఇప్పుడు గూగుల్ ఒక సంచనల ప్రకటన చేసింది. భారత లోని 10 కంపెనీలు ప్లే స్టోర్ సేవలు ఉపయోగించుకుంటున్నారని కాని గూగుల్ కి కట్టాల్సిన సర్వీసు చార్జీలు మాత్రం చెల్లించడం లేదని తెలిపింది. తమ నియమ నిభందనలు లు ఉల్లంగిస్తునారని వెల్లడించింది. తప్పకుండా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇందులో ప్రముఖ స్టార్టప్ లు కుడా ఉన్నాయి అని చెప్పారు. కోర్టు నుండి స్టే తెచ్చుకుని కంపెని నిబందనలకు వ్యతిరేకం గ పనిచేస్తున్నారని అలాంటి వారి యాప్ లని గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగిస్తామని హెచ్చరించింది.

Leave a Comment