మనవడు దేవాన్ష్ పుట్టినరోజు – చంద్ర బాబు నాయుడు TTD కి భారీ విరాళం

WhatsApp Image 2024 03 21 at 2.17.12 PM మనవడు దేవాన్ష్ పుట్టినరోజు - చంద్ర బాబు నాయుడు TTD కి భారీ విరాళం

శ్రీ వారి ఆలయం కి నారా కుటుంబం తో పాటు నందమూరి కుటుంబ సబ్యులు రాగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ రెండు ఫామిలీ కి చెందిన చంద్ర బాబు తో పాటు ఆయన భార్య భువనేశ్వరి, లోకేష్ , ఆయన సతీమణి బ్రాహ్మణి , తనయుడు దేవాన్ష్ తో పాటు సినీనటుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, వీరే కాకుండా ఇతర స్నేహితులు వారి కుటుంబ సబ్యులు అందరు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ప్రతీ సంవత్సరం దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భం గా నారా కుంటుంబ సబ్యులు, నందమూరి కుటుంబ సబ్యులు తిరుమలకు రావడం జరుగుతోంది. ఇలా రావడం ఇది 5 వ సారి అని నారా కుటుంబ సబ్యులు చెప్పారు. దేవాన్ష్ మా కుటుంబం లోకి వచ్చాక మాకు చాల ఆనందం వచ్చింది అంటూ దేవాన్ష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపారు. ఇలాంటి ఆనందాన్ని ఇచ్చినందుకు ధ్యాంక్యూ చెప్తూ లోకేష్ ట్వీట్ చెయ్యడం జరిగింది

Leave a Comment