రేవంత్ సర్కార్ మెగా DSC కి గ్రీన్ సిగ్నల్ – 11,000 టీచర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

website 6tvnews template 77 రేవంత్ సర్కార్ మెగా DSC కి గ్రీన్ సిగ్నల్ - 11,000 టీచర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

రేవంత్ సర్కార్ మెగా DSC కి గ్రీన్ సిగ్నల్ – 11,000 టీచర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్కాం : గ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అధికారం చేపట్టిన అనంతంరం ఉద్యోగాల భర్తీకి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆనాడు ఎన్నికల సమయం లో 2 లక్షల ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేస్తామని చెప్పింది.

ఇప్పుడు వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి అవసరమైన చర్యలు ప్రారంబించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లో ఉన్న వివిధ శాఖల ఉద్యోగాల భర్తీ కి సన్నాహాలు చేస్తోంది రేవెంత్ సర్కార్.

తాము ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 11 వేలకు టీచర్ పోస్ట్ లకు మెగా DSC ద్వార భర్తీ చెయ్యడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ తగిన ప్రతిపాదనలను పంపింది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే 11 వేల పోస్ట్ లకు నోటిఫికేషన్ వెలువడుతుందని అధికారులు చెప్పారు. దీనికోసం టేట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 563 గ్రూప్ -1 పోస్ట్ ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే.

Leave a Comment