Guntur Kaaram Advance booking collections : గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ డే 1 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతంటే.

website 6tvnews template 6 Guntur Kaaram Advance booking collections : గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ డే 1 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతంటే.

Guntur Kaaram Advance booking collections: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu నటించిన గుంటూరు కారం Guntur Kaaram సినిమా రేపు విడుదలకాబోతోంది. దీంతో అభిమానుల్లో ముందుగానే సంక్రాంతి పండుగ సందడి షురూ అయ్యింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ .

సినిమా విడుదల రేపే కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి గుంటూరు కారం మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ అందించారు. గురువారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్‌ రికార్డు స్థాయిలో జరిగింది. భారత్ లో 18.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ మూవీ.

ఒక్క హైదరాబాద్‌లోనే 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 14.5 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ఇక అడ్వాన్స్ బుకింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది గుంటూరు కారం. ఇది గత సంక్రాంతి సినిమాలతో పోలిస్తే చాలా ఎక్కువని తెలుస్తోంది.

Gunturkaraam movie star cast :

Meenakshi Chaudhary Guntur Karam Guntur Kaaram Advance booking collections : గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ డే 1 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతంటే.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Harika and Hasini creations)పతాకంపై ఎస్.రాధాకృష్ణ (Radha krishna) గుంటూరు కారం మూవీని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కథానాయకుడిగా నటిస్తుండగా , త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా యువ కథానాయికలు శ్రీలీల (Srileela), మీనాక్షి చౌదరీ (meenakshi Choudary)తో పాటు సీనియర్ యాక్టర్స్ జగపతిబాబు (Jagapathi Babu), ప్రకాశ్ రాజ్ (Prakash Raj), రావు రమేశ్ (Rao Ramesh), రమ్యకృష్ణ (Ramya Krishna)ఇతరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Gunturkaraam movie director :

music director thaman 11b5ab2ee6 V jpg 799x414 4g Guntur Kaaram Advance booking collections : గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ డే 1 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతంటే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram),ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu)కాంబోలో ఇప్పటికే అతడు (Athadu),ఖలేజా (Khaleja) వంటి క్రేజీ సినిమాల వచ్చాయి.

వీరిద్దరి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం (Guntur Kaaram).దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ మూవీలో ప్రిన్స్ లోని మరోకోణాన్ని చూపించాడు డైరెక్టర్. మాస్ హీరోగా ఇంతవరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లుగా గుంటూరు కారంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు మహేష్. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‎లో మహేష్ లుక్ చూడగానే అభిమానుల్లో హార్ట్ బీట్ పెరిగిపోయింది.

ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. ఆట సూస్తావా అంటూ మహేశ్ బాబు చెప్పే సింపుల్ డైలాగ్స్ ఈ ట్రైలర్‎ను హైలెట్ చేశాయి. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది. త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్, మహేష్ మాస్ లుక్స్, యాక్షన్ సీన్స్ , ఎమోషన్స్ , ఇలా ఎన్నో అదిరిపోయే ఎలిమెంట్స్ గుంటూరు కారం లో ఉన్నాయి.

ఈ సినిమాలో ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అర్థమవుతోంది.

Gunturkaraam movie budget :

నైజాంలో ఇప్పటికే గుంటూరు కారాని(Guntur Kaaram) కి భారీగా థియేటర్స్ లభించాయి. రీజనల్ సినిమాతో మహేష్ (Mahesh Babu)వంద కోట్ల ఓపెనింగ్స్ రాబడతారని ఫ్యాన్స్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇక అమెరికాలో ఈ సినిమాకి 5408 ప్రీమియర్ షోస్ కేటాయించారు.

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఆ లెవెల్ లో ఎక్కువ థియేటర్‌లలో రిలీజ్ అయ్యే మూవీ గుంటూరు కారం కావడం విశేషం. గుంటూరు కారం మూవీని దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి విడుదలవుతోన్న ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

మొదటి రోజే ఈ సినిమా వంద కోట్లు క‌లెక్ష‌న్స్ సాధించవచ్చని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మ‌హేష్‌బాబుకు ఉన్నక్రేజ్ దృష్ట్యా త్రివిక్రమ్ కథ హిట్ అయితే థియేటర్లో ఓ రేంజ్ మోత మోగుతుందని అర్థమవుతోంది. ఎంతలేదన్నా గుంటూరు కారం 300 కోట్ల వ‌ర‌కు వసూలు చేస్తుందని అంచ‌నా వేస్తున్నారు.

Gunturkaraam movie release date :

maxresdefault 22 edited 1 Guntur Kaaram Advance booking collections : గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ డే 1 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతంటే.

జనవరి 12 న సంక్రాంతి గిఫ్ట్ గా గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. దేశవ్యాప్తంగా గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్‌ రికార్డు సృష్టిస్తోంది. భారత్ లో 18.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ మూవీ.

ఒక్క హైదరాబాద్‌లోనే 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 14.5 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది.

ఇది గత సంక్రాంతి సినిమాలతో పోలిస్తే చాలా ఎక్కువని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి రమణగాడు మామూలు రచ్చ చేయడంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. వరుసగా సంక్రాంతి సెలవులుకావడంతో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

Leave a Comment