Hanuman movie pan world release on jan 12th 2024 ”సినిమా” ( హను-మాన్ ) కథ; విడుదలకు సిద్దం.

6tv projects Hanuman movie pan world release on jan 12th 2024 ''సినిమా'' ( హను-మాన్ ) కథ; విడుదలకు సిద్దం.

Hanuman movie pan world release on jan 12th 2024 : ”సినిమా” ( హను-మాన్ ) కథ; విడుదలకు సిద్దం.

హనుమాన్ మూవీ ఫుల్ స్టార్ కాస్ట్ :

సినిమా :హను-మాన్ ( హనుమాన్ )
దర్శకత్వం :ప్రశాంత్ వర్మ
స్క్రీన్ ప్లే :ప్రశాంత్ వర్మ
నిర్మాత :నిరంజన్ రెడ్డి
నటీ నటులు :తేజ సజ్జ,
అమృత అయ్యర్,
వరలక్ష్మి శరత్ కుమార్
వినయ్ రాయ్
సినిమాటోగ్రఫీ :దాశరథి శివేంద్ర
ఎడిటర్ :సాయి బాబు తలారి
నిర్మాణ సంస్థ :ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్
విడుధల తేదీ :12 జనవరి 2024
భాష :తెలుగు


హను మాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోయే తెలుగు సినిమా.
హను మాన్ టైటిల్ చాలా ప్రత్యేకమైనది. హను మాన్ టైటిల్ గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, మొట్ట మొదటి సూపర్ హీరో కథ ఇది అని చెప్పారు. హిందూ పురాణాల ప్రకారం సూపర్ హీరో అని ఎవరికైనా టాగ్ ఇవ్వాల్సి వస్తే అది హనుమాన్ కే చెందుతుంది. ఇది చాలా మందికి అంకితం ఇవ్వాలనుకోవడం వల్ల ప్రత్యేకంగా ఈ పేరుని ఎంచుకోవాల్సి వచ్చిందని వివరించాడు. అలాగే హిందువుల దైవం అయిన హనుమంతున్ని ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా వివరించాడు. దీనిలోని కథానాయకుడి పేరు హనుమాన్.


2021 లో ప్రశాంత్ వర్మ జొంబి రెడ్డి చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశాక , అతని 4వ సినిమా అయిన హను మాన్ గురించి ప్రత్యేకంగా అతని పుట్టినరోజునాడు అంటే మే 29 న 2021 లోనే ప్రకటించాడు. అ, కల్కి, జాంబిరెడ్డి, అద్భుతం వంటి సరికొత్త కథలతో ముందుకు వచ్చే ప్రశాంత్ వర్మ ఈ సారి హిందూ పురాణంలోని సూపర్ హీరోతో వస్తున్నాడు.
తేజ సజ్జ కథానాయకుడిగా నిర్మాణం జరుగుతున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర మరియు కృష్ణ సౌరబ్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. జాంబిరెడ్డి, అద్బుతం వంటి సినిమాల తర్వాత మళ్ళీ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జల కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ఇది. ఈ సినీమా పైన అంచనాలు భారీగానే ఉన్నాయి.

6tv projects 1 1 Hanuman movie pan world release on jan 12th 2024 ''సినిమా'' ( హను-మాన్ ) కథ; విడుదలకు సిద్దం.


అమృత అయ్యర్ ఈ సినిమాలో కథానాయికగా చేస్తుంది.
తమిళం, మలయాళం, కన్నడ, హిందీ,మరాఠీ, ఇంగ్షీషు, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్, మరియు తెలుగు మొత్తం 11 భాషలలొ పాన్ ఇండియా సినిమాగా భారీ అంచనాలతో హను మాన్ ని తెరకెక్కిస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా జనవరి 12 2024 న విడుదల చేయడానికి చిత్ర నిర్మాణం ప్రణాళిక వేసింది.


తేజ సజ్జ 1998 నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర సీమలో తన కెరీర్ ని ప్రారంబించాడు. చూడాలని ఉంది సినిమాతో మొదలు పెట్టి, తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు.
టీజర్ :
1.41 నిముషాల నిడివి ఉన్నహను- మాన్ టీజర్ హనుమా రుధిర మణి గురించి జరిగే పోరాట నేపథ్యంలో తెరకెక్కినట్లుగా ఉంది.
ఈ టీజర్ లో తేజ సజ్జని చూపించిన తీరు అద్బుతంగా ఉంది. భారీ హనుమాన్ విగ్రహం, మంచు ముద్దలో హనుమంతుని ధ్యానం, రామ నామ స్మరణం, ఇవన్నీ మరో లోకంలోకి ప్రేక్షకుల్ని తీసుకువెళ్తున్నాయి.

Leave a Comment