Anasuya Bharadwaj: మేకప్ లేకుండా అనసూయను చూశారా.
బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)అందాల దాడి సోషల్ మీడియాలో రోజు రోజుకు పెరుగుతోంది. కూల్ పిక్స్ ను ఇంటర్నెట్లో షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది.
నిన్నమొన్నటి వరకు ట్రెడిషనల్ వేర్ లో నెట్టింట్లో సందడి చేసిన అనసూయ లేటెస్టుగా వితౌట్ మేకప్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. మరోసారి తను న్యాచురల్ బ్యూటీ అంటూ నిరూపించింది.
అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)వెండితెరపై ఫోకస్ పెంచింది. . బడా డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని కాబోలు వరుస ఫోటో షూట్లతో నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది.
ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న పుష్ప-2 (Pushpa2) మూవీలో కీలకపాత్రలో నటిస్తోంది. షూటింగ్ లేనప్పుడు ఖాళీ సమయంలో పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ
, ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడంతో పాటు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫోటోలతో సందడి చేస్తోంది.
లేటెస్టుగా అనసూయ తన ఇంట్లో దిగిన కూల్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి అనసూయ హాట్ టాపిక్ గా మారింది.
మేకప్ లేకుండా అనసూయ ఫోటోలు వైరల్ : Anasuya without makeup photos viral
నెటిజన్స్ ఎన్నిరకాలుగా ట్రోల్ చేసినా సోషల్ మీడియాలో మాత్రం అనసూయ (Anasuya) అందాల హంగామా ఆగడం లేదు.
కుర్రాళ్ల కామెంట్స్‌ని లైట్ తీసుకుంటూ సోషల్ మీడియాలో అందాల జాతరతో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్టుగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
వింటర్ వేర్ దుస్తుల్లో సూర్యకిరణాలు తాకేలా దిగిన ఆమె క్యూట్ పోజులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. చల్లని వాతావరణంలో సూర్యకిరణాలను ఆశ్వాదిస్తున్నట్లు కెమెరాకు ఇచ్చిన ఫోజులు మెస్మరైజింగ్ గా ఉన్నాయి.
శారీ లుక్‌లో అందరిని ఫిదా చెయ్యడమే కాదు అప్పుడప్పుడు ఇలా వితౌట్ మేకప్ కూడా దర్శనమిస్తూ తాను న్యాచురల్ బ్యూటీ అంటూ నిరూపిస్తోంది.
జబర్దస్త్‌తో సూపర్ స్టారైన అనసూయ : Jabardasth made anasuya superstar
టెలివిజన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో అనసూయ(Anasuya)పేరు ముందు వరుసలో ఉంటుంది. మాటలతో మ్యాజిక్ చేయడమే కాదు అందాల ఆరబోతతో అంతకు మించిన క్రేజ్ సంపాదించుకుంది అనసూయ.
అలా మాయ చేయడం అనసూయ నైజం అని చెప్పక తప్పదు. పొట్టి పొట్టి గౌన్లు వేసుకుని పరేషాన్ చేయాలన్నా, చీరకట్టుతో నాభి అందాలు చూపిస్తూ మత్తెకించాలన్నా అనసూయకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. అందచందాలతో పాటు స్పాటేనియస్ మాటలతో తెలుగువారి హృదయాలను దోచుకుంది.
న్యూస్ ఛానెల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ స్టార్డ్ చేసిన అనసూయ ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రావాలని డిజైడ్ అయ్యింది.
అలా జబర్దస్త్(Jabardasth)యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది ఈ భామ. అయితే మిగతా యాంకర్లలా మాటలతోనే కాదు తన అందాల ప్రదర్శనతో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ ఒక్క షో అమ్మడిని ఎక్కడికో తీసుకెళ్లింది.
అనసూయ సోషల్ మీడియా స్టార్ : Anasuya is a social media star
జబర్దస్త్(Jabardasth) యాంకర్ గా అనసూయకు సూపర్ క్రేజ్ వచ్చింది. బుల్లితెరమీద పాపులర్ కావడంతో వెండితెర వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
సినిమాల్లోనూ స్పెషల్ క్యారెక్టర్లను పోషిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. రంగస్థలం(Rangasthalam), పుష్ప (Pushpa) వంటి సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్లను పోషించి కొద్ది కాలంలోనే క్రేజీ ఆఫర్లను కొట్టేసింది అనసూయ.
దీంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి వెండితెరమీద వెలుగు వెలిగేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తోంది అనసూయ. అంతే కాదు అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ట్రెండ్ సెట్ చేస్తోంది.
తన వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ సంగతులను ఎప్పటికప్పుడు పంచుకుంటూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న అనసూయ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉంటోంది.
పుష్ప2తో అదరగొట్టేందుకు రెడీ : Anasuya will blast in Pushpa2
అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న పుష్ప 2(Pushpa2)లో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.
ఇవే కాదు చాలానే ప్రాజెక్ట్స్ ఈ భామ చేతిలో ఉన్నాయి. టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమె కాల్ షీట్ల కోసం క్యూ కడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తోంది.
ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన పెదకాపు1 (Peddakapu1)సినిమాలో కీలక పాత్రలో కనిపించింది అనసూయ. అలాగే ఆమె ప్రేమ విమానం (Prema vimanam) అనే మరో మూవీలో నటించింది.
ఈ మూవీలో అనసూయ నటన అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాలే కాదు అనసూయ కన్యాశుల్కం (Kanyashulkam) అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోందని సమాచారం.