ISPL 2024: ISPL చెన్నై జట్టు ఓనర్ ఇతనా.

Add a heading 2023 12 27T173748.930 ISPL 2024: ISPL చెన్నై జట్టు ఓనర్ ఇతనా.

ISPL 2024: చెన్నై జట్టు ఓనర్ ఇతనా.

వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో చాలా మంది సినీ నటులు ఇప్పటికే కొన్ని జట్లకు యాజమాన్యం వహిస్తున్నారు.

ISPL చెన్నై జట్టు యాజమానిగా సూర్య :

ప్రస్తుతం చెన్నై(తమిళనాడు) జట్టుకి యాజమానిగా ప్రముఖ సినీనటుడు సూర్య చేరినట్టుగా ప్రకటించాడు.
అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో దీనిని పోస్ట్ చేశాడు.తన ఇంస్టాగ్రామ్ లో
” వణక్కం చెన్నై!

ISPLT10లో మా టీమ్ చెన్నై యాజమాన్యాన్ని ప్రకటించడానికి నేను ఎలక్ట్రిఫైడ్‌ని మించి ఉన్నాను.
క్రికెట్ ఔత్సాహికులందరికీ, మనందరం కలిసి క్రీడాస్ఫూర్తి, దృఢత్వం మరియు క్రికెట్ నైపుణ్యం యొక్క వారసత్వాన్ని సృష్టిద్దాం.”
అని పోస్ట్ చేశాడు.

  • ఇతర టీంలు – యజమానులు :
  • అమితాబ్ బచ్చన్ – ముంబై
  • హృతిక్ రోషన్ – బెంగళూరు
  • రామ్ చరణ్ – హైదరాబాద్
  • అక్షయ్ కుమార్ – శ్రీనగర్

Leave a Comment