IPL SEASON 18: కెప్టెన్ గా ధోనీ స్థానాన్ని భర్తీ చేసింది ఇతనే.
చెన్నై కెప్టెన్ గా MS ధోనీ :
IPL లో ఎన్ని టీంలకి కెప్టెన్ లు మారినా, ఒక్క CHENNAI SUPER KINGS టీం మాత్రం MS DHONI నే ఇప్పటికీ క్యాప్టెన్సీ చేస్తున్నాడు.2008 లో CHENNAI SUPER KINGS కి కెప్టెన్ గా మారిన MS DHONI ఇప్పటికీ CHENNAI SUPER KINGS ని నడిపిస్తూనే ఉన్నారు.
2023 సీజన్ చివరిదని అనుకున్న, అభిమానుల కోసం 2024 లో కూడా ధోనీ ఆడబోతున్నట్టు సమాచారం.
కానీ ఈ 2024 సీజన్ తరువాత DHONI రిటైర్ అవబోతున్నాడు.
ఇప్పుడు క్రికెట్ టీం విషయంలో అందరికీ ఉన్న పెద్ద ప్రశ్న, DHONI తరువాత CHENNAI SUPER KINGS కి కెప్టెన్ గా ఎవరు ఉండబోతున్నారు అని.
IPL 18 వ సీజన్ లో ధోనీ స్థానంలో ఉండబోయేది:
ధోనీ తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు CHENNAI SUPER KINGS కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ RUTHU RAJ GAIKWAD.
మంచి బ్యాటర్ గా పేరు సంపాదించుకున్న RUTHU RAJ GAIKWAD ఇక CHENNAI సూపర్ కింగ్స్ కి మరో కెప్టెన్ అని ఫాన్స్ అంతా ఫిక్స్ అయ్యారు.
కానీ అందరి అంచనాలను తారు మారు చేస్తూ ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ VIKRANTH GUPTHA, IPL 18 సీజన్ కి RISHAB PANTH ని కెప్టెన్ గా చేసే అవకాశాలున్నాయని అన్నారు.
ఇంతకు ముందు ఎదధి జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే RISHAB PANTH కొలుకుంటున్నాడు.
ఇక 18 వ సీజన్ లో చెన్నై జట్టులోకి వస్తాడో లేక ఢిల్లీలోనే ఉంటాడో చూడాలి.