Health Camp On Krishnam Raju Birth Anniversary :కృష్ణం రాజు జయంతి – మెగా వైద్య శిబిరం.

website 6tvnews template 59 Health Camp On Krishnam Raju Birth Anniversary :కృష్ణం రాజు జయంతి - మెగా వైద్య శిబిరం.

Health Camp On Krishnam Raju Birth Anniversary: తెలుగు సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా కొన్నేళ్ల పాటు వెలుగొందిన నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు Krishnam Raju, కేవలం సినీ రంగంలో నే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్న కృష్ణం రాజు కేంద్ర మంత్రిగా(Ex Central Minister) కూడా పనిచేశారు.

సంపన్నుల కుటుంబంలో పుట్టినప్పటికీ జర్నలిస్టు గా కూడా పనిచేసిన అయన తదనంతర కాలంలో సినీ రంగం వైపు అడుగులు వేశారు.

చిలక గోరింకా(Chilaka Gorinka) సినిమాలో హీరోగా నటించినప్పటికీ ఆతరువాత కొన్ని సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా పోషించారు. ఆతరువాత సహాయపత్రాల నుండి హీరోగా ప్రమోట్ అయ్యారు.(Krishnam Raju Birth Anniversary) అగ్ర దర్శకుల సినిమాల్లో ఇండస్ట్రియల్ హిట్లు ఇచ్చారు.

సొంత బ్యానర్ ను స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి తన అభిరుచికి దగ్గరగా ఉండే సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అయితే అనారోగ్యం కారణంగా కృష్ణంరాజు 2022 నవంబర్ 9వ తేదీన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

మొగల్తూరు లోనే ఎందుకంటే : Why Health Camp In Mogalthuru

కృష్ణంరాజు 1944 లో జనవరి 20వ తేదీన జన్మించారు. వారిది పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా లోని మొగల్తూరు. కృష్ణం రాజు జయంతి సందర్భంగా అయన భార్య శ్యామల దేవి(Syamaladevi), కుమార్తె ప్రసీద(Praseeda) కుమారుడు ప్రభాస్(Prabhas) ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని మొగల్తూరు లో నిర్వహిస్తున్నారు, అందుకు కారణం కూడా లేకపోలేదు, కృష్ణం రాజుకి మొగల్తూరు(Mogalthuru) అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది.

ఇక కృష్ణం రాజు జయంతిని పురస్కరించుకుని మొగల్తూరు లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాపన్న కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపు ను యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం.

వైద్య శిబిరమే ఎందుకంటే : Why Health Camp Arranged Means

ఈ వైద్య శిబిరానికి జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ శేషబత్తారు, అలాగే భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డా.వర్మ, హాజరు కానున్నారు.

ఈ హెల్త్ క్యాంపు లో షుగరు వ్యాధితో బాధపడే వారికి ఉచితంగా పరీక్షహాలు నిర్వహించి, మందులు కూడా అందజేయనున్నారు.

(Krishnam Raju Birth Anniversary) ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి మరో కారణం ఏమిటంటే కృష్ణం రాజు పేద ప్రజలకు వైద్యం అందాలని నిత్యం కోరుకునేవారట అందుకే దీనిని అయన జయంతి రోజు ఏర్పాటుచేసినట్టు అయన సతీమణి శ్యామల దేవి పేర్కొన్నారు.

Leave a Comment