Mijam storm AP: హైదరాబాద్ లో కురవనున్న భారీ వర్షాలు.
హైదరాబాద్ లో కురవనున్న భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, చెన్నై తీరప్రాంతాలు, పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
మిచౌంగ్ తుఫాన్ సృష్టిస్తున్న కల్లోలం తమిళనాడుని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ని కూడా వణికిస్తోంది. తమిళనాడులోని ఉద్రిక్తత కారణంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇప్పటికే సహాయక చర్యలను చేపట్టింది.
మధురవాయల్, శాలిగరామం, వలసవాక్కం, పోరూర్ ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతూ పలు ప్రాంతాల్ని ముంచెత్తుతోంది. చాలా ప్రదేశాలలో చెట్లు విరిగి రోడ్లు విరిగిపోతున్నాయి.
చెన్నై సెంట్రల్ నుంచి ప్రయాణించే 11 ఎక్ష్ప్రెస్స్ ని భారీ వర్షాల ప్రభావంతో వ్యాసర్ పాడి, బేసిన్ బ్రిడ్జి మధ్యలో ఉన్న 14వ నెంబరు బ్రిడ్జి వద్ద నీటిమట్టం బాగా పెరగడంతో నిలిపివేశారు.
ఈ తుఫాన్ తమిళనాడు ప్రదేశంలో భారీ విధ్వంసంగా మారింది.
చెన్నై, పుదుచ్చేరి సమీపంలో ఉన్న మిచౌంగ్ ప్రభావం చాలా ప్రదేశాలలో కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రభావం వర్షం రూపంలో తాకుతోంది.
ఈ మిచౌంగ్ ఆంధ్రప్రదేశ్ ని తాకుందని అంచనా. మిచౌంగ్ ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి భారీస్థాయిలో వర్షాలు ఈ మూడు రోజులలో కురవవచ్చని వాతావరణశాఖ నివేదిక సమర్పించింది.
మిచౌంగ్ ప్రభావిత ప్రాంతాలు :
- తమిళనాడు
- చెన్నై
- పుదుచ్చేరి
- ఆంధ్రప్రదేశ్
- తిరువళ్లూరు
- కాంచీపురం
- చెంగల్ పట్టు
- మధురవాయల్ శాలిగరామం
- వలసవాక్కం
- పోరూర్
- రాయలసీమ
- శ్రీ సత్యసాయి
- బాపట్ల
- నంద్యాల
- ఉత్తరకోస్తా ఆంధ్రలోని ఏలూరు
- తూర్పు గోదావరి
- కాకినాడ
- రాయలసీమలోని అల్లూరి సీతారామరాజు
- పార్వతీపురం-మన్యం
- విజయనగరం
- విశాఖపట్నం
- శ్రీకాకుళం
- అనంతపురం కర్నూలు