సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకుంటున్న హీరో సిద్ధార్థ్! – అమ్మాయి ఎవరో ?

princess of heart siddharth gives heartfelt wishes to rumoured girlfriend aditi rao hydari on her birthday 2 సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకుంటున్న హీరో సిద్ధార్థ్! - అమ్మాయి ఎవరో ?

హీరో సిద్దార్ద్ అంటే తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. ఈ హీరో తమిళం తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం లో కుడా చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు తమిళ చిత్రాలు తో చాల బిజీ గానే ఉన్నారు. క్రిందటి ఏడాది సముద్రం మూవీ తో తెలుగు ప్రేక్షకులకు కనిపించిన అది పెద్ద గా సక్సెస్ కాలేదు. కాని అందులో నటించిన అదితి రావు తో మాత్రం ప్రేమలో పడ్డాడని కొంత కాలం గా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సినిమా హిట్ కాక పోయిన వెళ్ళ ప్రేమ మాత్రం హిట్ అయ్యిందనే చెప్పాలి, ఇన్నాళ్ళు కెమరా కంట పడకుండా జాగ్రత్త పడిన వీళ్ళు బుధవారం అందరి కంటపడ్డారు.

ఇప్పుడు సిద్ధార్ద్ తో పాటు అదితి రావు ఫోటోలు షోషల్ మీడియాని కుదుపేస్తున్నాయి. ఇప్పుడు హీరో సిద్దార్ద్ అదితి ఇంటి దగ్గర కనిపించిన ఫోటోలు కుడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ని రోజులు దాచిన ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందని అనుకుంటున్నారు. కాని వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకునేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. వీరి ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు అప్పుడే వీరు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదని మాత్రం లేదని తెలుస్తోంది. అయితే వీరు ఇద్దరు ప్రస్తుతం ప్రేమికులు గా మాత్రం రిలేషన్
మాత్రం కంటిన్యు చేస్తారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

గతం లో ఒకసారి హీరో సిద్దర్ద్ శ్రుతి హాసన్ తో అలాగే సమంతా ని , ఇంకోసారి సోహా అలీ ఖాన్ ఇలా చాలామంది తో అఫైర్ లు పెట్టుకున్నాడు. అయితే ఇందులో ఎవ్వరిని పెళ్లి చేసుకోలేదు. కాని విచిత్రం ఏంటంటే అదితి మాత్రం తాను 21 సంవత్సరాల వయస్సు లో ఉన్నప్పుడు సత్య దీప్ మిశ్రా అనే నటుడు ని వివాహం చేసుకుంది. కానీ 5 సంవత్సరాల తర్వాత అతని ఉండలేక విడిపోయింది. ఇక సినిమాల మీద దృష్టి పెట్టి అంచల అంచల గా ఎదిగింది. తర్వాత హీరో సిద్ధార్ద్ తో సముద్రం మూవీ చేసింది. అపుడే వీరి మద్య ప్రేమ పుట్టిందని త్వరలో పెళ్లి కుడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. మరి చూడాలి వీరి పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో.

Leave a Comment