HONOR X50I Plus Grand Launch: HONOR X50I ప్లస్ గ్రాండ్ లాంచ్.
HONOR X50I Plus Grand Launch: HONOR X50I ప్లస్ గ్రాండ్ లాంచ్.
హానర్ నుంచి మరో కొత్త అప్డేటెడ్ వెర్షన్ ఐన హానర్ X50I 20 జూన్ 2024న మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. సరికొత్త హంగులతో, నూతన ఫీచర్లతో మార్కెట్ లో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.