House Site In Jagananna Colony – How To Check The Status : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం చేయడానికి ఒక పధకాన్ని ప్రవేశ పెట్టింది.
జగనన్న కాలనీ Jagananna Colony పేరుతో అయితే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తోంది. మరి వారికి జగనన్న కాలనీ లో ఇంటి నిర్మాణం కోసం స్థలం వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఎం చేయాలి ? తెలుసుకునే విధానం ఏమిటి అని చూద్దాం.
జగనన్న హౌస్ సైట్ స్టేటస్ గురించి తెలుసుకునేందుకు వెబ్ సైట్ లోని లింక్ మీద క్లిక్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతుంది.
లబ్ధిదారుడు అతని స్థలం యొక్క స్టేటస్ చూసుకునేందుకు ముందుగా ఆధార్ నెంబర్(Adhar Number) లేదా అప్లికేషన్ నెంబర్(Aplication Number) ఎంటర్ చేయాలి, ఆతరువాత క్రింద ఉన్న సెర్చ్ అప్షన్ మీద నొక్కితే స్టేటస్ చూపిస్తుంది.
జగనన్న కాలనీ లో వారు ఇళ్లపట్టా పొందేందుకు అర్హులు కాకపోతే వారికి ఎటువంటి స్టేటస్ చూపించదు.