నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని నల్లమల్ల లోతట్టు అడవి ప్రాంతంలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర ఉత్సవాలు ఈ రోజునుండి మూడు రోజుల పాటు 22.23.24 తేదీల వరకు సలేశ్వరం జాతర జరుగుతుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.