ప్రతీ సెకనుకు నాపై అత్యాచారం జరుగుతూనే ఉంటుంది కల్పిక గణేష్ సంచనల వ్యాఖ్యలు

WhatsApp Image 2024 03 11 at 4.35.53 PM ప్రతీ సెకనుకు నాపై అత్యాచారం జరుగుతూనే ఉంటుంది కల్పిక గణేష్ సంచనల వ్యాఖ్యలు

అగ్ర హీటోల సరసన నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు పొందింది కల్పిక గణేష్. మూవీ కనిపించేది 10 నిమిషాలు అయిన ఆ పాత్ర లో ఒరిగి పోతుంది. తనకి వచ్చిన పాత్రలు కూడా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసాయిని చెప్పచ్చు. తను మొదట ” ప్రయాణం ” అనే సినిమాతో తెలుగు సినిమా లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇటీవల ఒక యు ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పలు ఆసక్తి కరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఈ మధ్యన సోషల్ మీడియా తల దారుణం గా ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పింది. అంతే కాదు తనకు ఇంస్టా గ్రామ్ లో ఎదురైన సమస్యలు గురించి చెప్తూ కొంతమంది ప్రతీ సెకనుకు ఆన్ లైన్ ద్వారా
రేపింగ్ చేస్తున్నారని చాలా భావోద్వేగం తో చెప్పింది.

కొద్ది రోజుల క్రితం అయితే నటుడు అభినవ్ గౌతం తనని ఐటెం అని పిలిచాడని చాలా కోపం గా చెప్పింది. అంతేకాకుండా కొంత మంది అయితే చెప్పుకోలేని విధం గా అసభ్యకరమైన పదాలు వాడుతూ కామెంట్లు చేస్తున్నారని, అలాగే మెస్సేజ్ లు పెడుతున్నారని చెప్పింది.

కొంత మందికి నిజాలు మాట్లాడితే నచ్చదు అని అందుకోసం ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మెస్సేజ్ లు పెడుతున్నారని అయిన ఇలాంటి వాటికీ నేను భయపడనని, కాకపోతే వాళ్ళు పెట్టె మెస్సేజ్ ల వల్ల మన ఇంట్లో వాళ్ళు భాధపడుతున్నారని అందుకే ఈ వివరణ ఇస్తున్నాని అందరి ఇళ్ళల్లో ఆడ పిల్లలు ఉంటారు వారికే ఇలాంటి పరిస్థితి వస్తే ఎం చేస్తారని కల్పిక గణేష్ ఘాటుగా మాట్లాడింది.

Leave a Comment