సినిమా అవకాశాల కోసం అందరి కోరికలు తీర్చాను – నటి జయలలిత సంచనల వ్యాఖ్యలు

b92c2e15 8102 4a25 902d 69fec41b3c4f సినిమా అవకాశాల కోసం అందరి కోరికలు తీర్చాను - నటి జయలలిత సంచనల వ్యాఖ్యలు

సినీ నటి జయలలిత అంటే తెలియని వారు ఉండరు. తన 40 సంవత్సరాల సినీ జీవితం లో ఎన్నో కష్టాలు అనుభవించానని చెప్పింది. తాను ఈ ఇండస్ట్రీ లో అడుగు పెట్టినపుడు తనని ఎంతో మంది దర్శక నిర్మాతలు వారి శరీర అవసరాలు కోసం తనని వాడుకున్నారని సంచనల విషయాలు చెప్పింది. కొంత మంది నుండి తప్పించుకున్న ఇంకొంత మంది నుండి తాను ఎలా తప్పించుకోవాలో అర్ధం కాలేదని చెప్పింది. కెరీర్ ముందు లో హీరొయిన్ గా అవకాశాలు వచ్చాయని ఆ తర్వాత తనని శృంగార, హాస్య పాత్రలకు పరిమితం చేసారని చెప్పింది.

మరీ డైరెక్ట్ గా చెప్పాలంటే షూటింగ్ అయ్యాక రాత్రి సమయం లో తన రూమ్ కి వచ్చి తాగి గొడవ చేసేవారని తమ అవసరం తీర్చమని తలుపులు బద్దలు కొట్టిన సందర్బాలు కుడా ఉన్నాయని ఆమె చెప్పారు. తరుచు ఫోన్లు చేస్తూ కుడా విసిగించే వారని చెప్పింది. కొంత మంది అయితే తలుపు తియ్యక్ పోతే నీ రూమ్ ముందర ఉరి వేసుకుంటాంమని బెదిరించేవారిని చెప్పింది. ఒక సినిమాలో అయితే నేను నో అన్నందుకు ఆ సినిమా నుండి తనని తీశేసారని చెప్పింది.

ఒక్క సారి చెడిపోయిన వంద సార్లు చెడిపోయిన ఒకటే కదా అని అలా భతికేస్తున్నానని చెప్పింది. ఇక అవకాశాలు కోసం అందరి అవసరాలు తీరుస్తూ అలా సినిమాలలో కొనసాగినట్లు చెప్పారు. నేను భాద పడిన కష్ట పడిన అంత మా కుటుంబ సబ్యులు కోసమే అని చెప్పింది. నాలాగ చాలా మంది ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్నారని నేను బయటకి చెప్పాను వాళ్ళు బయటకి చెప్పడం లేదు అంతే. ఇప్పుడు బుల్లి తెర మీద మంచి అవకాశాలు వస్తున్నాయని ఇప్పుడు వాటితో బిజీ గా ఉన్నానని ఆవిడ చెప్పారు.

Leave a Comment