ఇలా జరిగితే 90% హిమాలయాల్లో ప్రాంతంలో కరువు తాండవం తప్పదు

website 6tvnews template 2024 03 01T142401.477 ఇలా జరిగితే 90% హిమాలయాల్లో ప్రాంతంలో కరువు తాండవం తప్పదు

If this happens, 90% of the Himalayas will experience drought : ప్రస్తుతం దేశం లోనే కాక విశ్వం లో జరిగే వాతావరణ మార్పులు కాని ,వాతావరణ పరిస్థితులు ఎవ్వరికి అర్ధం కాని పజిల్ లా ఉంటోంది.

ఇప్పడు తాజా అద్యయనం లో ఒక భయంకరమైన వార్త ఒకటి ఒక గ్లోబల్ సంస్ద ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ వార్మింగ్ మరో 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగితే హిమాలయ ప్రాంతం లో అంటే దాదాపు 90% తీవ్ర కరువు ఒక సంవత్సరం పాటు ఉంటుందని.

లండన్ లో ఈస్ట్ అంగలియా యూనివర్సిటీ లో జరిగిన ఒక రిసెర్చ్ లో ఈ ఫలితాలు వచ్చాయని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ ను 1.5 డిగ్రీల కు అదుపు చెయ్యడం ద్వారా దేశం లో 80% ప్రజలు తీవ్ర వేడి నుండి రక్షించ వచ్చని ఒక రిసెర్చ్ లో తేలిందని ఆ యూనివర్సిటీ ప్రోఫెసర్స్ చెప్పారు.

గ్లోబల్ వార్మింగ్ పెర్గినట్లయితే మనవ, సహజ వ్యవస్దలలో జరిగే వాతావరణ మార్పులు చాల ప్రమాద స్దాయిలో ఏ విధం గా పెరుగుతాయో ఈ అధ్యయనం ఒక అంచనాకి వచ్చినట్లు తెలిపింది. దీనికి ఒకటే పరిష్కారం అని ప్రకృతి వ్యతిరేకం గా దేనిని అతిగా చెయ్యవద్దని ఒక ప్రకటనలో వారు కోరారు.

Leave a Comment