సూర్యాస్తమయం తర్వాత ఇలా చేస్తే ధన లక్ష్మి మీ ఇంట శాశ్వతమే !

WhatsApp Image 2024 03 13 at 10.52.25 AM సూర్యాస్తమయం తర్వాత ఇలా చేస్తే ధన లక్ష్మి మీ ఇంట శాశ్వతమే !

అందరు తరచుగా సూర్యుడు ఉదయించే ముందు ఆ తర్వాత సూర్యుడు అస్తమయం తర్వాత ఈ సమయాలలో కొన్ని పనులు చెయ్యకూడదని అలాగే కొన్ని చెయ్యాలని పండితులు చెప్తూ ఉంటారు. మనం కొన్ని తప్పులు తెలిసి చేసిన తెలియక చేసిన అనేక రకాల సమస్యలు వస్తాయి. దీని వలన మనకు మనశ్శాంతి ఉండదని పెద్దలు చెప్తారు. లక్ష్మి ఆనుగ్రహం కోసం కొన్ని చెయ్యడం వలన ఆర్ధిక నష్టాలు పోయి మానసిక ఆనందం పాటు సంతోషం గా ఉండవచ్చు.

మన జీవితం లో సూర్యోదయం కు ఎంత ప్రాధాన్యం ఉందొ అలాగే సూర్యాస్తమయం కు అంతే ప్రాధాన్యం ఉంది. సూర్యాస్తమయం సమయం లో అంటే సాయంత్రం వేళ దేవుని ముంది దీపం వెలిగించడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుండి అలాగే కష్టాలు నుండి శాశ్వత విముక్తి లభించి లక్ష్మి అనుగ్రహం కల్గుతుంది అని పురాణాలలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యం గా సూర్యాస్తమయం సమయం లో అస్తమించే సూర్య భగవానుడు పూజించిన లేదా ఆ సమయంలో సూర్యుడు కి నమస్కరించిన మన గృహం కి చెడు పోయి మంచి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.

కుటుంబ సబ్యుల మధ్య ఐక్యత కూడా ఏర్పడుతుంది దీని వలన ఎన్నో సమస్యలు తీరిపోవడానికి అవకాశం ఉందని ఋషులు చెప్పడం జారిగింది. సూర్యుడు కి నమస్కరించిన అనంతరం మన ఇంటి లో ఉన్న తులసి మొక్క వద్ద దీపారాధన చేసి కేవలం నమస్కరించిన చాలు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది.

Leave a Comment