మీ ఇంట్లో రాదా కృష్ణ విగ్రహాలు , ఫోటోలు కాని ఉన్నాయా వెంటనే ఇలా చెయ్యండి !

website 6tvnews template 2024 03 27T113506.839 మీ ఇంట్లో రాదా కృష్ణ విగ్రహాలు , ఫోటోలు కాని ఉన్నాయా వెంటనే ఇలా చెయ్యండి !

మనలో చాలా మంది ఇళ్ళల్లో రక రకాల దేడుడు విగ్రాలహాలు డెకరేషన్ కోసం పెడుతూ ఉంటారు. కొన్ని దేవుడు విగ్రహాలు అయితే పూజ గది పెట్టుకుంటారు. కొంత మంది అయితే దేవుడు విగ్రహాల బదులు ఫోటో లు పెట్టుకుంటారు. కాని మనలో చాల మందికి ఏవి ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో తెలియక పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అదేకనక ఆ విగ్రహాలను ఒక క్రమ ప్రద్దతి లో పెడతే చాలా లాభాలు కల్గుతాయని పండితులు చెప్తున్నారు.

కొంత మంది వారి స్వభావాలను బట్టి వారికీ ఇష్టమైన దేవుడి విగ్రహాలు పెట్టుకుంటారు. ముఖ్యం గా చాల మంది ఇళ్ళల్లో రాదా -కృష్ణ విగ్రహాలు కాని. ఫోటోలు కాని మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇలా ఉండడం అనేది చాలా మంచిది అని చెప్తున్నారు. ఎవ్వరైనా తమ ఇళ్ళల్లో రాదా -కృష్ణ విగ్రహాలు పెట్టుకోవచ్చు అని దీని వల్ల ఎటువంటి దోషాలు కలగవని చెప్తున్నారు పండితులు. కాని చాలా మంది కి ఎక్కడ పెట్టలో తెలియక వారికి అనువుగా ఉన్న చోట్ల పెడుతూ ఉంటారు. ఈ రాదా -కృష్ణ విగ్రహాలను సింహ ద్వారం ఎదురు గ కనిపించే విధంగా పెట్టుకోవాలి.

చాలా మంది తెలియక వారి ఇంటి సిహం ద్వారం మీద ఫోటో లు గా గాని, లేదా కలప చెక్క మీద రాదా- కృష్ణ బొమ్మలను చెక్కించి గాని పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల భార్య భర్త ల మధ్య తరుచు గొడవలు వస్తు ఉంటాయి. వారికి మనశ్శాంతి కూడా ఉండదు. చాల మంది కి తెలియకుండా వారి పడక గదిలో దేవుడి ఫోటోలు కాని దేవుడి విగ్రహాలు కాని పెట్టుకుంటారు. అలా పెట్టకండి, అలా పెట్టడం వల్ల చాలా దోషాలు ఏర్పడతాయి.

91KASe0Be5L. AC UF10001000 QL80 మీ ఇంట్లో రాదా కృష్ణ విగ్రహాలు , ఫోటోలు కాని ఉన్నాయా వెంటనే ఇలా చెయ్యండి !

కేవలం దేవుడి విగ్రహలు అనేవి మన పూజ మందిరం లో తప్ప ఇంకెక్కడా పెట్టకూడదు. అయితే పడక గదిలో ఒక్క రాదా – కృష్ణ ఫోటో లు కాని విగ్రహాలు కాని పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు శాస్త్ర పండితులు. ఎందుకంటే రాదా – కృష్ణ లు ప్రేమకు ప్రతి రూపం అందుకని ఇవి పెట్టుకోవడం వల్ల భార్య భర్త ల మద్య ప్రేమ అనురాగాలు పెరగాడానికి, వారి మద్య అన్యోన్య దాంపత్యం ఏర్పడానికి కాని ఈ రాదా – కృష్ణ విగ్రహాలు ఎంతో ఉపయోగ పడతాయని పండితులు చెప్తున్నారు. ఒక వేళ రాదా కృష్ణ ఫటో ని పెట్టు కోవాలంటే మాత్రం తూర్పు గోడకు అమర్చండి.

అయితే మీరు పడుకునే టప్పుడు మాత్రం మా తెల రాదా – కృష్ణ పాదాలు వైపు ఉండేలా చూసుకోండి. అంతే కాని మీ పాదాలు రాదా – కృష్ణ పాదాలు దగ్గర వచ్చే విధం గా మాత్రం పడుకోకండి. మీరు పడుకునే గదిలో వాష్ రూమ్ ఉంటె ఆ గోడల మీద అనుకునేటట్లు కాని లేదా డైరెక్ట్ గా ఆ వాష్ రూమ్ గోడ మీద కాని రాదా – కృష్ణ ఫోటోలు కాని విగ్రహాలు కాని పెట్టకండి. భార్య భర్తలు సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు అయితే బాల కృష్ణుడు ఫోటో ని పెట్టుకోండి. కాని దాన్ని తప్పక తూర్పు గోడ మీద కాని పడమర గోడ మీద కాని ఉండేలా చూసుకోండి.

ఇక్కడ కూడా మీ పాదాలు ఫోటో కి దగ్గర ఉండకుండా జాగ్రత్త పడండి. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవలసిన్ విషయం ఏంటంటే పడక గదిలో ఉన్న రాదా – కృష్ణ విగ్రహాలకు కాని ఫోటోలు కాని ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు. ముఖ్యం గా గుర్తు పెట్టుకోవలసినది మన ఇంట్లో పెట్టుకునే ఫోటో లో కాని విగ్రహాలలో కాని రాధ ఎప్పుడు ఎడమ వైపు ఉండేలా జాగ్రత్త పడాలి. కొంత మంది కృష్ణుడు కి కుడి వైపు ణ పెడతారు రాదని అలా ఉండకూడదు. అలాగే మీరు పడక గది లో పెట్టుకునే విగ్రలలు కాని ఫోటోలు కాని అందులో కేవలం రాదా – కృష్ణులు మాత్రమే ఉండాలి. గోపికలు ఉండకూడదు. ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి. పద్ధతి ప్రకారం రాదా – కృష్ణులు ఫోటోలు కాని విగ్రహాలు కాని పెట్టుకోవడం వల్ల ఆ భార్య భర్త లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అనందం గా ఉంటారు.

Disclaimer:
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మీకు అందించడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ 6Tv ఇవ్వడం లేదు. అలాగే ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. మా ఉద్దేశం సమాచారం అందించడం వరకు మాత్రమే. ఏదైనా పాటించే ముందు లేదా సందేహాలు ఉన్న సంబంధిత నిపుణుల సలహా తీసుకోమని మనవి చేస్తున్నాం.

Leave a Comment