అనంత్ అంబానీని 5 రోజులు నా దగ్గర ఉంచితే అంటూ రాఖీ సావంత్ సంచనల వ్యాఖ్యలు

website 6tvnews template 2024 03 06T173041.100 అనంత్ అంబానీని 5 రోజులు నా దగ్గర ఉంచితే అంటూ రాఖీ సావంత్ సంచనల వ్యాఖ్యలు

ముఖేష్ అంబాని తనయుడు అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాల ఘనం గా జరుగుతున్నాయి. ఈ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో ఏర్పాటు చేయడం అందరికి తెలిసిందే. దీనికోసం అతిరధ మహారధులు దేశ విదేశాల నుండి గుజరాత్ కు చేరుకుంటున్నారు.

ఈ కార్యక్రమం లో అన్ని రంగాల వారు తమ తమ టాలెంట్ తో ఆదరిని ఆకట్టు కుంటున్నారు. దేశం అంతా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గురించి చర్చించు కుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న కాంట్రా వర్సి క్వీన్ రాఖీ సావంత్ తన నోటికి పని చెప్పింది.

ముకేష్ అంబాని కి ఒక వీడియో షేర్ చేస్తూ అనంత్ అంబానీ ని ఒక 5 రోజుల పాటు తన దగ్గరకి పంపితే సన్నగా పుల్లలాగా చేసి తిరిగి పంపుతానని చెప్పింది. దాని కోసం తనను హయర్ (hire) చేసుకోవాలని మంచి ఆఫర్ ఇచ్చింది. ఆయన తో అవసరమైన కసరత్తులు చేయించి త్రుప్తి గా పంపుతానని చెప్పింది.

Leave a Comment