ఫెవిక్విక్ అంటుకుంటే సింపుల్ ఇలా చెయ్యండి !

how to remove glue from hands ఫెవిక్విక్ అంటుకుంటే సింపుల్ ఇలా చెయ్యండి !

మనందరికీ ఫెవిక్విక్ గురించి తెలుసు. మన ఇంటిలో ఎవైన వస్తువులు విరిగి పోయిన లేదా చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అప్పుడప్పుడు పగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఫెవిక్విక్ చేత అంటిస్తే అవి సులభం గా అంటుకుంటాయి. మరి విరిగి పోయిన వస్తువులు అంటిస్తున్నప్పుడు ఒక్కక్క సారి మన చేతులకి అంటుకోవడం గాని లేదా మన శరీరం లో మరి ఎక్కడైనా అంటుకున్న కాని అది వదిలించు కోవడం చాల కష్టం.

ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాని ఫాలో అయితే ఈజీ గా ఫెవిక్విక్ ఊడి వచ్చేస్తుంది. మన శరీరం లో ఎక్కడైనా ఫెవిక్విక్ అంటుకున్న చోట కాస్త ఉప్పు ని అంటించినట్లయితే కొద్దిసేపటికి అది పట్టు వదిలి పొరల ఏర్పడుతుంది. అప్పుడు వెంటనే నెయిల్ పాలీష్ రిమూవర్ ఆ ప్లేస్ లో రాయడం చేస్తే వెంటనే ఊడిపోతుంది. సమయానికి ఇవి అందుబాటులో లేకపోతే ఇంటిలో వెనిగర్ తో అయిన ఈ ఫెవిక్విక్ ని వదిలించు కోవచ్చు. దీనికి ఇంకో చిట్కా కూడా ఉంది. అదేంటంటే ఒక నిమ్మకాయని కోసి దాంతో పాటు వనస్పతి ఈ రెండు ఉపయోగించి ఫెవిక్విక్ అంటుకున్న చోట రాస్తే వెంటనే ఫలితం కనపడుతుంది.

Leave a Comment