Krithi Shetty: పొట్టి గౌనులో..తుళు బ్యూటీ సోయగాలు.
Tollywood యంగ్ బ్యూటీ Krithi Shetty, Uppena సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించింది. ఆ తర్వాత ఈ తుళు అందానికి సినిమాల్లో వరుస ఆఫర్లు తలుపు కొట్టాయి.
అందం, నటనా నైపుణ్యం ఉన్నా ఎందుకో ఈ మధ్య ఈ భామ నటించిన దాదాపుగా అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సుమంటున్నాయి. రీసెంట్ గా Krithi Shetty తెలుగులో Nagachaitanya హీరోగా వచ్చిన custody మూవీలో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం Krithi Shettyకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇండస్ట్రీలో కాస్త క్రేజ్ తగ్గినా ధైర్యం వదలకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.
మొన్నటి వరకు ఇండస్ట్రీలో వాంటెడ్ హీరోయిన్‌గా ఉంది Krithi Shetty. అయితే ఈ మధ్య ఈ రేసులో కాస్త వెనుకబడింది. ఆమె యాక్ట్ చేసిన మూవీస్ పెద్దగా అట్రాక్ట్ చేయడం లేదు.
వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో ఈ అమ్మడి డిమాండ్ తగ్గింది. మరోవైపు telugu బ్యూటీ కృతికి శ్రీలీల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. Krithi Shetty ప్రస్తుతం ఓ malayalam మూవీలో నటిస్తోంది.
ఈ క్రమంలో తన క్రేజ్ మళ్లీ పెంచుకునేందుకు ఈ భామ social media ను వేదికగా చేసుకుంది. తన అందాలను అరబోస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తోంది.
Krithi Shetty తన instagramలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పొట్టి గౌనులో పిల్ల ఓ రేంజ్ లో నెట్టింట్లో రెచ్చిపోతోంది. అమ్మడి అందాలను చూస్తూ netizens కామెంట్ బాక్సులో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా Krithi Shetty ఓ స్టార్ హీరో cinema లో కృతిశెట్టికి బంపర్ ఆఫర్ కొట్టేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ movie లో కృతి charecter గ్లామరస్‌గా ఉంటుందని సమాచారం.
అంతేకాదు ఓ సీన్ లో కృతి bikini లో కనిపించనుందని సమాచారం. అయితే ఈ సీన్ లో బికినీ వేసుకోవడానికి producers కృతికి రూ. 4 కోట్ల వరకు ఆఫర్ చేసేందుకు రెడీ అయ్యారట. ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో చూడాలి మరి.
Krithi Shetty పుట్టి పెరిగింది mumbaiలోనే . కృతి నాన్న ప్రముఖ Business man. ఆమె తల్లి fashion designer ఇండస్ట్రీలో పలు చిత్రాలకు పని చేసారు.
Cinema మీద ఇంట్రెస్ట్ తో కృతి రంగుల ప్రపంచం లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమా హిట్ అయినప్పటికీ ఆ తర్వాత వరుస ఫ్లాపులు చూడటంతో అమ్మడు ఇప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేస్తోంది.
అంతేకాదు ప్రొడ్యూసర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన ఫోటోషూట్ పిక్స్ ను తన social media అకౌంట్లో షేర్ చేస్తుంది.