చివరికి వేణు స్వామి చెప్పినట్లుగానే జరిగిందే !

newproject41 1710515230 చివరికి వేణు స్వామి చెప్పినట్లుగానే జరిగిందే !

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయం లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయం లో ఒక ఊహించని పరిణామం జరిగింది అదే కవిత అరెస్ట్.పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ షెడ్యుల్ విడుదల ఒక్క రోజు ముందే BRS ప్రెసిడెంట్ KCR కుమార్తె అయిన కవితను మనీ లాండరింగ్ కేసు విషయంలో ED అధికారులు అరెస్ట్ చెయ్యడం జరిగింది. దీని కారణం గా తెలంగాణా లో రాజకీయానికి సంబందించిన ఈక్వేషన్స్ అన్ని ఒక్కటి మారుతూ వస్తున్నాయి. ఇలా పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగే సమయం లో కవితను అరెస్ట్ చెయ్యడం వలన సొంత పార్టీ సబ్యులలో కలవరం మొదలయ్యింది. రెండేళ్ళ నుండి నత్త నడక సాగుతూనే ఉంది ఈ కేసు, అయినప్పటికీ ఈ రెండేళ్ళ కాలం లో కేవలం రెండు సార్లు మాత్రమే ED విచారణ చేపట్టింది. ఇదే కేసు మీద అరెస్ట్ అయిన కొంత మంది కీలక వ్యక్తులు కవిత పేరు చెప్పడం ఆశ్చర్యం కు గురి చెయ్యడం ఇక ED అధికారులు రంగం లోకి దిగి చార్జిషీట్ లో కవిత పేరు ని కుడా చేర్చి ఆమెను నిందుతురాలుగా పేర్కొనడం వలన త్వరలో కవిత కూడా అరెస్ట్ అవుతుంది అని ఒక రేంజ్ ప్రచారం కూడా జరిగింది.

మిత్ర పక్ష పార్టీలు కూడా కవిత అరెస్ట్ ఖాయం అంటూ చాల ఘాటు గా ఆరోపణలు చెయ్యడం అందరికి తెలిసిన విషయం చెప్పాలి. సరే ఇది అంత అలా ఉంచి జననాలు అలా అనుకుంటున్నారు, విపక్ష పార్టీలు ఆరోపించడం అలా ఉంచితే అడపా దడఫా రాజకీయ నాయకుల గురించి జ్య్జోతిస్యం చెప్పే వేణు స్వామి అప్పట్లో చెప్పడం ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడం జరుగుతోంది. ఆ మధ్యన ఒక యు ట్యూబ్ ఇంటర్వ్యూ లో కవితే ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం ఖాయం, అలాగే జైలుకు వెళ్ళడం జరుగుతుంది అని వేణు స్వామి ఏనాడో చెప్పాడని అందరు అనుకుంటున్నారు. అంతే కాదు ఇక్కడ ఒక బలమైన ఆలా లాజిక్ చెప్పాడు వేణు స్వామి అది ఎంటంటే, ఏది ఏమైనప్పటికీ కవిత లిక్కర్ స్కాం నుండి బయటపడటం కష్టం, ఎందుకంటే కరుణానిధి కూతురు కణిమొళి జాతకం కవిత ఇద్దరిది దగ్గర దగ్గరగా ఒకే జాతకం అని అక్కడ తండ్రి కూతురు పరిస్థితి ఎలా ఉంటుందో అది పరిస్దితి ఉంటుంది అని చెప్పాడు. కణిమొళి గురుంచి కూడా ఇలాగే చెప్పాడు కాకపోతే కేసు 2G స్పెక్ట్రం సంబందించినది, ఈరోజు కవిత అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళిన నేపద్యం లో వేణు స్వామి వీడియో తెగ వైరల్ అవుతోంది.

Leave a Comment