పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు – ఎప్పటినుండి అమలు

website 6tvnews template 2024 03 01T125510.729 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు - ఎప్పటినుండి అమలు

Increased gas cylinder prices – effective from now on : వాణిజ్య అవసరాసల కోసం ఉపయోగించే గ్యాస్ ధరలను పెంచింది. ఒక సిలెండర్ కు 25 రూపాయలు చొప్పున పెరిగింది.

పెరిగిన ధరలు మార్చి 1 న ( ఈరోజు ) అందుబాటు లోకి వస్తాయి. అయితే ఈ ధర వేర్వేరు ప్రాంతాలలో ట్యాక్స్ బట్టి ధరలలో కొద్దిగా మార్పులు ఉండవచ్చు.

ఈ ధరలు దేశవ్యాప్తం గా వాడే కమర్షియల్ సిలెండర్ వాడే అందరి మీద పడుతుంది. కాను గృహ వినియోగ దారులు వాడే సిలెండర్ మీద ఎలాంటి ధరలు పెంచలేదని కేంద్రం ప్రకటించింది.

Leave a Comment