Petrol Diesel Prices Hike: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.

Increased petrol diesel prices.

Petrol Diesel Prices Hike: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.

దేశ ఖజానాకు పెట్రోల్ డీజిల్ (Petrol Diesel )విక్రయాల నిండి పన్నుల(Taxes) రూపంలో భారీగానే సొమ్ము వచ్చి చేరుతుంది అనాది కాదనలేని నిజం.

ప్రభుత్వాలకి (Governments) ఆదాయం పెరగాలి అనుకున్న ప్రతిసారి పెట్రోల్ డీజిల్ పై వడ్డన జరుగుతూనే ఉంటుంది అని ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉంటాయి.

అయితే ఇప్పుడు మరోసారి పెట్రిల్ డీజిల్ ధరలు (Petrol Diesel పేరినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 23వ తేదీ నుండి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం.

ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)తోపాటు దేశ ఆర్ధిక రాజధాని ముంబై9Mumbai) లో కూడా వర్తిస్తాయట.

పెరిగిన ధరలను బట్టి చుస్తే విజయవాడలో(Vijayawada) డిసెంబర్ 23వ(December 23rd) తేదీ నుండి పెట్రిల్ ధర 111 రూపాయల 76 పైసలుగా(Rs.111.76) ఉంది, డీజిల్(Diesel) ధర 99 రూపాయల 51 పైసలుగానే (₹99.51) ఉంది.

అయితే పెరిగిన ధరలు ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి, డిసెంబర్ 22వ తేదీన ఎలా ఉన్నాయో 23వ తేదీన కూడా అలానే ఉన్నాయి.

మరి తెలంగాణ(Telangana) లో చూసుకుంటే హైదరాబాద్(Hyderabad) లో లీటర్ పెట్రిల్ ధర 109 రూపాయల 66 పైసలుగా ఉండగా (₹109.66), డీజిల్(Diesel) ధర 97 రూపాయల 82 పైసలుగా ఉంది. హైదరాబాద్(Hyderabad) లో కూడా డిసెంబర్ 22వ తేదీ ధరలకు కి డిసెంబర్ 23వ తేదీ ధరలకి ఎటువంటి తేడా లేదు.

ఇక ఢిల్లో(Delhi) చూస్తే డిసెంబర్ 22వ తేదీన పెట్రిల్ ధర 96 రూపాయల 72 పైసలు, డీజిల్ ధర 89 రూపాయల 62 పైసలుగా ఉంది.

ఈ ధరల్లో ఎటువంటి మార్పు లేకుండానే డిసెంబర్ 23వ తేదీన కూడా కొనసాగుతున్నాయి. ముంబై(Mumbai) మహానగరంలో పెట్రోల్ డీజిల్ ధరలు డిసెంబర్ 22వ తేదీన ఎలా ఉన్నాయి

అంటే లీటర్ పెట్రోల్ ముంబై లో 106 రూపాయల 31 పైసలు, డీజిల్ ధర 94 రూపాయల 27 పైసలుగా ఉంది. డిసెంబర్ 23వ తేదీన కూడా ఎటువంటి తేడా లేదు. యధాతధంగా కొనసాగుతున్నాయి.

2017 సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం(Central Government) డీజిల్ పెట్రోల్ (Petrol &Diesel)ధరలను ప్రతి రోజు పెంచుకుంటూ వస్తోంది, అయితే గడిచిన కొన్ని నెలలుగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరగకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

కొంత మంది ప్రజలు ఈ డీజిల్ పెట్రోల్ ధరల బాదుడు తట్టుకోలేక ఎలెక్ట్రిక్ (Electric Vehicles) వాహనాలకు ఓటు వేస్తున్నారు. ఎలెక్ట్రిక్ బైకులు (Bikes), కార్లు(Cars) కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు.

మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు(International Crude Oil Prices)ధరలపై ఆధారపడి ఉంటాయని అంటారు,

అయితే ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ మార్కెట్ (International Market) లో ముడి చమురు ధరలు (Crude oil Prices) పెరిగినప్పటికీ పెట్రో డీజిల్(Petrol &Diesel) మీద వడ్డన జరగలేదు, అందుకు కారణం ఎన్నికలు అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Comment