India U-19 vs Afghanistan U-19: భారత్ ఆఫ్గనిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో ఆసియా కప్ ప్రచారాన్ని ప్రారంభించింది.
డిసెంబర్ 8వ తారీఖున 2023లో ICC అకాడమీ గ్రౌండ్లో జరుగుతున్న ఆసియా కప్ లో భారతదేశం ప్రత్యర్థి ఆఫ్ఘానిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో ఆసియా కప్ గెలుపుకి దగ్గరగా ఉంది.
భారత్ ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్, తొమ్మిది ఎడిషన్లలో ఎనమిది సార్లు టోర్నమెంట్ గెలుపు సొంతం చేసుకుంది.ఉదయ్ సహారా నేతృత్వంలో టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
తర్వాత అఫ్గనిస్థాని 173 పరుగులకే పరిమితం చేసి టోటల్ ని సులభంగా ఛేదించింది.
భారత్ ఈ మ్యాచ్ 7 వికెట్ల తేడా తో ఆఫ్గనిస్తాన్ పై గెలిచింది.
భారత్ జట్టులోని వ్యక్తులు :
- ఉదయ్ సహారన్
- అర్షిన్ కులకర్ణి
- ఆదర్శ్ సింగ్
- రుద్రా మయూర్ పటేల్
- సచిన్ దాస్
- ప్రియాంషు మొలియా
- ముషీర్ ఖాన్
- ఆరా శుక్లా
- రాజ్ లంబాని
- నమన్ తివారి
- ఆరవెల్లి అవనీష్ రావు
- సౌమ్య్ కుమార్ పాండే
- మురుగన్ అభిషేక్
- ఇంణేష్ మహాజన్
- ధనుష్ గౌడ
ఆఫ్ఘానిస్తాన్ జట్టులోని వ్యక్తులు :
- నసీర్ ఖాన్
- వఫివుల్లా తారఖిల్
- జంషీద్ జద్రాన్
- ఖలీద్ తనివాల్,
- అక్రమ్ మొహమ్మదాయ్
- సోహైల్ ఖాన్ జుర్మతి
- రహీముల్లా జుర్మతి
- నోమన్ షా అఘా
- మహ్మద్ యూనస్ జద్రాన్
- అల్లా మహ్మద్ గజన్ఫర్
- వహిదుల్లా జద్రాన్
- బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్
- ఫరీదూన్ దావూర్జాయ్
- ఖలీల్ అహ్మద్